తదుపరి వార్తా కథనం
IPL 2025: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా అంజిక్యా రహానే
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 03, 2025
03:52 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది.
ఈసారి జట్టుకు అజింక్యా రహానే నాయకత్వం వహించనున్నారు.
అలాగే వైస్ కెప్టెన్‌గా వెంకటేష్ అయ్యర్‌ను ఎంపిక చేసింది.
ఈ విషయాన్ని కోల్‌కతా ఫ్రాంచైజీ అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. గతేడాది శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ కప్ గెలుచుకుంది.
అయితే, కొత్త సీజన్‌కు ముందుగా ఫ్రాంచైజీ కీలక మార్పులు చేపట్టింది.