NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Rohit Sharma: రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు : సురేష్ రైనా
    తదుపరి వార్తా కథనం
    Rohit Sharma: రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు : సురేష్ రైనా
    రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు : సురేష్ రైనా

    Rohit Sharma: రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు : సురేష్ రైనా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 19, 2025
    04:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 2023 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 2019 ప్రపంచ కప్ మాదిరిగానే రాణిస్తారని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆశాభావం వ్యక్తం చేశారు.

    2019 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన ఇచ్చి 648 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఇటీవల రోహిత్ బ్యాటింగ్‌లో కొన్ని ఫలితాలు లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.

    బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో రోహిత్ చివరి టెస్టుకు జట్టుకు స్వయంగా విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ తిరిగి తన ఫామ్‌ను సాధిస్తారని సురేష్ రైనా అభిప్రాయపడారు.

    2011 ప్రపంచ కప్ జట్టులో రోహిత్ ఎంపిక కాకపోవడం అతన్ని చాలా బాధించిందన్నారు.

    Details

    సూర్యకుమార్ కీలకమైన ఆటగాడు

    ఈసారి దుబాయ్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ పరిస్థితులకు అనుగుణంగా ఆడతాడని తనకు నమ్మకం ఉందని రైనా అన్నారు.

    ఇక సూర్యకుమార్ యాదవ్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి ఎంపిక కాకపోవడం గురించి రైనా స్పందించారు.

    సూర్య ప్రస్తుత ఫార్మాట్‌లో ఒక కీలక ఆటగాడు అని, అతను ప్రత్యర్థి మీద పట్టు సాధించగల సమర్థత కలిగిన బ్యాటర్ అని కొనియాడారు.

    అయితే ఫామ్‌లో లేని టాప్ 3 బ్యాటర్లపై బాధ్యత ఉండనుందని రైనా చెప్పుకొచ్చారు.

    శుభ్‌మన్ గిల్ సరిగ్గా విరామ సమయంలో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నారని, అతను భారత క్రికెట్ భవిష్యత్తులో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలుస్తాడనే నమ్మకం తనకు ఉందని రైనా వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సురేష్ రైనా
    రోహిత్ శర్మ

    తాజా

    Gujarat Titans: గుజరాత్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది : టూమ్ మూడీ  గుజరాత్ టైటాన్స్
    Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు
    MLC Kavitha: కవిత సంచలన నిర్ణయం..తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభం కల్వకుంట్ల కవిత
    PM Modi: భారత నారీశక్తిని అడ్డుకున్న ఉగ్రవాదులు మట్టిలో కలిశారు: మోదీ నరేంద్ర మోదీ

    సురేష్ రైనా

    యూరప్ నడిబొడ్డున రెస్టారెంట్‌ను ఓపెన్ చేసిన సురేష్ రైనా.. పిక్స్ వైరల్ టీమిండియా
    Suresh Raina Brithday : సురేష్ రైనాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన బీసీసీఐ టీమిండియా
    Suresh Raina-IPL: పార్టీ చేసుకునే జట్లు టైటిల్ ఎలా గెలుచుకుంటాయి?: సురేష్​ రైనా చెన్నై

    రోహిత్ శర్మ

    Chess Olympiad 2024: రోహిత్ శర్మ స్టైల్‌లో చెస్ ఛాంపియన్ల సంబరాలు చెస్
    Akash Deep: యువ ప్లేయర్లకు రోహిత్ శర్మ స్ఫూర్తి.. ప్రశంసలు కురిపించిన యువ బౌలర్   టీమిండియా
    Rohit Sharma: కెప్టెన్ గా రోహిత్ శర్మ షాకింగ్ నిర్ణయం.. 9 ఏళ్లలో తొలి కెప్టెన్ క్రీడలు
    Rohit Sharama: గంభీర్‌తో పని చేయడం సంతోషకరం.. అతను ఎవరికీ తలవంచే రకం కాదు.. రోహిత్ శర్మ గౌతమ్ గంభీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025