NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఏసీ మిలన్ పై ఇంటర్ అద్భుత విజయం
    తదుపరి వార్తా కథనం
    ఏసీ మిలన్ పై ఇంటర్ అద్భుత విజయం
    ఏసీ మిలన్‌పై విజయం సాధించిన ఇంటర్

    ఏసీ మిలన్ పై ఇంటర్ అద్భుత విజయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 06, 2023
    04:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శాన్ సిరోలో ఆదివారం జరిగిన తాజా సిరీస్ A మ్యాచ్‌లో AC మిలన్‌పై ఇంటర్ 1-0తో విజయం సాధించింది. స్ట్రైకర్ లౌటారో మార్టినెజ్ మొదటి అర్ధ భాగంలో అద్భుత ప్రదర్శన చేయడంతో ఇంటర్ విజయానికి పునాది పడింది.

    సీరీ Aలో ఏసీ మిలన్ వరుసగా మూడో ఓటమిని రుచి చూసింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయి చెత్త రికార్డును నమోదు చేశారు. మిలన్ తదుపరి మ్యాచ్ కు టొరినోకు ఆతిథ్యం ఇవ్వనుంది.

    ఇంటర్ నాలుగు షాట్‌లతో 15 ప్రయత్నాలను చేసింది. మిలన్‌లో నాలుగుసార్లు ప్రయత్నించగా.. ఒకసారి కూడా లక్ష్యాన్ని చేరుకోలేదు. ఇంటర్ 65శాతం ఆధిపత్యం చెలాయించగా.. 83శాతం ఖచ్చితత్వాన్ని సాధించింది.

    ఇంటర్

    మూడో స్థానంలో నిలిచిన ఇంటర్

    ఇంటర్ 21 మ్యాచ్ లతో 43 పాయింట్లను సాధించింది. ప్రస్తుతం సీరీ A స్టాండింగ్స్‌లో మూడో స్థానంలో నిలబడింది. మిలన్ 21 మ్యాచ్‌లతో 38 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉంది.

    విన్సెంజో మోంటెల్లా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2017 తర్వాత పోటీల్లో మిలన్ వరుసగా నాలుగు గేమ్‌లను ఓడిపోవడం ఇదే తొలిసారి. జనవరి 4న సలెర్నిటానాతో జరిగిన సీరీ A గేమ్‌లో మిలన్ తమ చివరి విజయాన్ని నమోదు చేసింది.

    లౌటారో మార్టినెజ్ ఈ మ్యాచ్‌లో ఏకైక గోల్ చేశాడు. మార్టినెజ్ ఇప్పుడు AC మిలన్‌పై ఏడు గోల్స్ చేశాడు. మిలన్ డెర్బీలో ఇంటర్‌లో అత్యధిక స్కోరు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫుట్ బాల్
    ప్రపంచం

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    ఫుట్ బాల్

    ఫ్రెంచ్ ప్రపంచ కప్ విజేత బ్లైస్ మటుయిడి రిటైర్మెంట్ ప్రపంచం
    ధోని కూతురికి సర్‌ప్రైజ్ గిప్ట్‌ను పంపిన మెస్సీ క్రికెట్
    మెస్సీ పేరును వాడకూడదని.. అమల్లోకి చట్టం ప్రపంచం
    లెజండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే కన్నూమూత ప్రపంచం

    ప్రపంచం

    మూడో రౌండ్‌కు అర్హత సాధించిన స్వియాటెక్, సక్కరి టెన్నిస్
    415 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగలించిన హ్యకర్లు ఫైనాన్స్
    ఎమ్మా రాడుకానుపై కోకో గౌఫ్ విజయం టెన్నిస్
    మహిళా రెజ్లర్లపై కోచ్‌లు లైంగిక వేధింపులు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025