Loading...

స్కేటింగ్: వార్తలు

08 Nov 2026
• తెలంగాణ

Nayanashree: అరుదైన ఘనత సాధించిన నయనశ్రీ...ఐఎస్‌యూకి అర్హత సాధించిన తెలుగమ్మాయి

అంతర్జాతీయ ఐస్‌ స్కేటింగ్‌లో తెలంగాణకు చెందిన తల్లూరి నయనశ్రీ అరుదైన ఘనత సాధించింది. ఇంటర్నేషనల్ స్కేటింగ్ యూనియన్ (ఐఎస్‌యూ) జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా స్పీడ్ స్కేటర్‌గా చరిత్ర సృష్టించింది.