NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / South Africa: ప్రపంచ రికార్డును నెలకొల్పిన దక్షిణాఫ్రికా
    తదుపరి వార్తా కథనం
    South Africa: ప్రపంచ రికార్డును నెలకొల్పిన దక్షిణాఫ్రికా
    ప్రపంచ రికార్డును నెలకొల్పిన దక్షిణాఫ్రికా

    South Africa: ప్రపంచ రికార్డును నెలకొల్పిన దక్షిణాఫ్రికా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 18, 2024
    07:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టెస్టు క్రికెట్‌లో దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

    తాజాగా విండీస్ జరిగిన రెండు టెస్టులో సౌతాఫ్రికా 40 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది.

    ఈ సిరీస్ గెలవడం ద్వారా దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డును సృష్టించింది. టెస్టుల్లో ఒక జట్టుపై వరుసగా అత్యధిక(10) సిరీస్‌లు గెలిచిన జట్టుగా రికార్డుకెక్కింది.

    ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా(9), ఆస్ట్రేలియా (9) పేరిట సంయుక్తగా ఉంది.

    ఇదిలా ఉంటే, భారత్, ఆస్ట్రేలియా కూడా వెస్టిండీస్ జట్టుపైనే ఈ రికార్డును నెలకొల్పడం విశేషం.

    Details

    టెస్టుల్లో చరిత్ర నెలకొల్పిన కేశవ మహరాజ్

    విండీస్, దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటివరకూ 33 టెస్టు మ్యాచులు జరగాయి. ఇందులో విండీస్ జట్టు కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే గెలుపొందింది.

    ఇక విండీస్ జరిగిన రెండు టెస్టు మ్యాచులో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ మహరాజ్ ఐదు వికెట్లు తీసి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.

    ఆ దేశం తరుఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా కేశవ మహరాజ్ చరిత్రకెక్కాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సౌత్ ఆఫ్రికా
    వెస్టిండీస్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సౌత్ ఆఫ్రికా

    RSA vs WI : వెస్టిండీస్‌ను హడలెత్తించిన రబడ.. దక్షిణాఫ్రికా విజయం క్రికెట్
    మలావిలోని ఫ్రెడ్డీ తుఫానులో 225 మంది మరణం ప్రపంచం
    టీ20ల్లో అరుదైన మైలురాయిని చేరుకున్న రీజా హెండ్రిక్స్ క్రికెట్
    మార్ర్కమ్ సునామీ ఇన్నింగ్స్.. సౌతాఫ్రికా ప్రపంచకప్ బెర్తు ఖరారు! క్రికెట్

    వెస్టిండీస్

    టీమిండియా ప్లేయర్లతో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా.. వీడియో వైరల్ టీమిండియా
    WI vs IND : నేడు టీమిండియా, వెస్టిండీస్ మధ్య వందో టెస్టు మ్యాచ్ టీమిండియా
    IND VS WI: వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. హాఫ్ సెంచరీలతో రాణించిన భారత బ్యాటర్లు టీమిండియా
    వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే?  విరాట్ కోహ్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025