NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / SL vs IND : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
    తదుపరి వార్తా కథనం
    SL vs IND : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

    SL vs IND : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 04, 2024
    02:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేల్లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ టైగా ముగియడంతో రెండో వన్డే వన్డేపై అందరి దృష్టి ఉంది.

    కొలంబో వేదికగా రెండో వన్డే జరగనుంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది.

    భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు.

    మూడు వన్డేల్లో భాగంగా తొలి వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే.

    Details

    ఇరు జట్లలోని ప్లేయర్లు వీరే

    భారత జట్టు

    రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్‌ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్

    శ్రీలంక జట్టు

    పాథున్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక (కెప్టెన్), కమిందు మెండిస్, జనిత్ లియనగె, దునిత్ వెల్లలాగె, అకిల ధనంజయ, అసిత్ ఫెర్నాండో, జెఫ్రీ వెండర్సె

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    శ్రీలంక

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    టీమిండియా

    INDvsENG: ఇంగ్లండ్‌పై భారత్ 106 పరుగుల తేడాతో విజయం  క్రీడలు
    IND vs ENG: బీసీసీఐ కీలక ప్రకటన.. ఇంగ్లండ్‌తో మిగిలిన 3 టెస్టులకు కూడా కోహ్లీ దూరం  ఇంగ్లండ్
    Under 19 World Cup: వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమిపై కైఫ్ కీలక కామెంట్స్  ఆస్ట్రేలియా
    R Ashwin: టీమిండియాకు షాక్.. అకస్మాత్తుగా మూడో టెస్టు నుంచి తప్పుకున్న అశ్విన్  రవిచంద్రన్ అశ్విన్

    శ్రీలంక

    Danuh Gunathilaka: అమ్మాయిపై అత్యాచారం.. నిర్దోషిగా బయటికొచ్చిన శ్రీలంక క్రికెటర్ క్రికెట్
    ప్రపంచ కప్ 2023 : నేడు హైదరాబాద్ వేదికగా శ్రీలంకతో తలపడనున్న పాకిస్థాన్ పాకిస్థాన్
    భారత్,చైనా,రష్యాలకు శ్రీలంక ఉచిత వీసా ; జాబితాలో US లేదు అంతర్జాతీయం
    ENG Vs SL: శ్రీలంక, ఇంగ్లండ్ జట్లకు చావోరేవో.. ఎవరు నిలుస్తారో..!  ఇంగ్లండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025