NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన సూఫియా సూఫీ
    గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన సూఫియా సూఫీ
    క్రీడలు

    గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన సూఫియా సూఫీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    February 24, 2023 | 04:39 pm 1 నిమి చదవండి
    గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన సూఫియా సూఫీ
    భారతీయ సుదూర రన్నర్ సూఫియా సూఫీ

    భారత్ ఆల్ట్రా రన్నర్ సుఫియా సూఫీ ఖాన్ మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది . ఖతార్‌లో వేగవంతమై నరన్నింగ్ పూర్తి చేసి ఈ ఘనతను సాధించింది. తన కెరియర్‌లో నాల్గొసారి గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించడానికి ఎన్నో అడ్డంకులను ఆమె అధిగమించింది. 37 ఏళ్ల అల్ట్రా రన్నర్ సూఫీ ఖాన్ ఇండియా వ్యాప్తంగా సుదూర రన్నింగ్ లక్ష్యాలను సాధించడంలో ప్రసిద్ధి చెందారు. 30 గంటల 34 నిమిషాల్లోనే 200 కి.మీ.లకు పైగా ప్రయాణించి సరికొత్త రికార్డును ప్రస్తుతం సూఫీ ఖాన్ సృష్టించింది. పరిగెత్తే సమయంలో పలు సమస్యలతో బాధపడుతూ మూడుసార్లు వాంతులు చేసుకుంది. పట్టుదలతో పరిగెత్తి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మహిళగా గిన్నిస్‌ పుటల్లోకీ ఎక్కింది.

    సూఫియా సూఫీ నమోదు చేసిన రికార్డులు

    నాలుగోసారి ప్రపంచ రికార్డును సృష్టించడం ఆనందంగా ఉందని, ఖతార్‌లో వేగవంతమైన పరుగు కోసం ప్రపంచ రికార్డును సాధించానని, ఈ అవార్డును ఇండియా తీసుకువచ్చే అవకాశం లభించడం చాలా గర్వంగా ఉందని సూఫియా సూఫీ పేర్కొంది. 2019లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అత్యంత వేగంగా ప్రయాణించిన మహిళగా, 2021లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ రన్‌ను పూర్తి చేసిన మహిళగా, 2022లో మనాలి-లేహ్ హిమాలయన్ అల్ట్రా రన్ ఛాలెంజ్‌ను కవర్ చేసిన మహిళగా ఆమె వరల్డ్ రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    రన్నింగ్
    ప్రపంచం

    రన్నింగ్

    Erriyon Knighton: రన్నింగ్‌లో ఉసేన్ బోల్ట్‌ను మించిన ఎరియన్ నైటాన్! స్పోర్ట్స్

    ప్రపంచం

    ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేసిన అమెరికా బ్యాంక్
    2023లో ద్రవ్య విధానం వలన భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం వ్యాపారం
    ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో టాప్ 29 స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    వారంలో నాలుగు రోజులు పనిచేయడమే మంచిదంటున్న ట్రయల్ వ్యాపారం
    తదుపరి వార్తా కథనం

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023