తదుపరి వార్తా కథనం
IND vs SA : సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. చివరి వన్డేలో సూపర్ విక్టరీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 06, 2025
08:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖ వేదికగా సౌతాఫ్రికా జరిగిన చివరి వన్డేలో భారత జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 271 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (116*) సూపర్ సెంచరీ సాధించగా, రోహిత్ శర్మ (75), విరాట్ కోహ్లీ (65*) హాఫ్ సెంచరీలతో చెలరేగార. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో భారత జట్టు కైవసం చేసుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
9 వికెట్ల తేడాతో భారత్ గెలుపు
3RD ODI. India Won by 9 Wicket(s) https://t.co/HM6zm9o7bm #TeamIndia #INDvSA #3rdODI @IDFCfirstbank
— BCCI (@BCCI) December 6, 2025