English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Muhammad Waseem: ఓకే ఏడాది 100 సిక్సర్లు బాదిన యూఏఈ కెప్టెన్.. స్టార్ క్రికెటర్లకు సాధ్యం కాని ఘనత సొంతం 
    తదుపరి వార్తా కథనం
    Muhammad Waseem: ఓకే ఏడాది 100 సిక్సర్లు బాదిన యూఏఈ కెప్టెన్.. స్టార్ క్రికెటర్లకు సాధ్యం కాని ఘనత సొంతం 
    ఓకే ఏడాది 100 సిక్సర్లు బాదిన యూఏఈ కెప్టెన్.. స్టార్ క్రికెటర్లకు సాధ్యం కాని ఘనత సొంతం

    Muhammad Waseem: ఓకే ఏడాది 100 సిక్సర్లు బాదిన యూఏఈ కెప్టెన్.. స్టార్ క్రికెటర్లకు సాధ్యం కాని ఘనత సొంతం 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 01, 2024
    04:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం(Muhammad Waseem) కొత్త చరిత్రను సృష్టించాడు.

    అంతర్జాతీయ క్రికెట్‌లో స్టార్ ఆటగాళ్లకు సాధ్యం కానీ రికార్డును అతను సొంతం చేసుకున్నాడు.

    ఆదివారం అప్ఘనిస్తాన్ తో జరిగిన రెండో టీ20ల్లో ఈ మైలురాయిని సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా వసీం నిలిచాడు.

    విండీస్ మాజీ క్రికెటర్ ఓపెనర్ క్రిస్ గేల్ (Chris Gayle), భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell), డేవిడ్ మిల్లర్ (David Miller) వంటి పవర్ హిట్టర్లకు సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

    Details

    రెండో స్థానంలో రోహిత్ శర్మ

    47 మ్యాచుల్లోనే వసీం ఈ ఫీట్‌ను సాధించాడు. తద్వారా రోహిత్ శర్మను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.

    47 మ్యాచుల్లోనే వసీం ఈ ఫీట్‌ను సాధించాడు. తద్వారా రోహిత్ శర్మను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.

    రోహిత్ శర్మ 35 మ్యాచుల్లో 80 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

    రోహిత్ శర్మ 2019లో 78, 2018లో 74, 2017లో 65 సిక్స‌ర్లు బాదాడు.

    ఇక టీ20 సంచ‌ల‌నం సూర్య‌కుమార్ యాద‌వ్ 2022లో 74 సిక్స‌ర్ల‌తో టాప్ ప్లేస్ ద‌క్కించుకున్నాడు.

    ఇక 2012లో విండిస్ విధ్వంస‌క ఓపెన‌ర్ క్రిస్ గేల్ 52 సిక్స‌ర్ల‌తో ప్ర‌కంప‌న‌లు సృష్టించాడు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్
    రోహిత్ శర్మ

    తాజా

    Vikram Misri: కాల్పుల విరమణను పాక్ తుంగలో తొక్కింది.. విక్రమ్ మిస్రీ ఆగ్రహం భారతదేశం
    India Pak Conflict: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత? ఒమర్ అబ్దుల్లా
    Airspace: భారత్-పాక్ కాల్పుల విరమణతో పాక్ గగనతలానికి గ్రీన్ సిగ్నల్ పాకిస్థాన్
    Cease Fire Violation: రెచ్చిపోయిన పాక్.. భారత్‌పై మళ్లీ దాడులు భారతదేశం

    క్రికెట్

    Ambati Rayadu : ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ అందుకే ఓడిపోయింది : అంబటి రాయుడు టీమిండియా
    Virat Kohli: విరాట్ కోహ్లీ ముఖం నిండా గాయాలు.. ఫోటో వైరల్ విరాట్ కోహ్లీ
    Sikinder Raza : టీ20ల్లో చరిత్ర సృష్టించిన సికిందర్ రజా.. తొలి జింబాబ్వే ప్లేయర్‌గా సరికొత్త రికార్డు జింబాబ్వే
    IND Vs AUS : సౌతాఫ్రికా టూరులో ముగ్గురు కెప్టెన్లు.. ప్రయోగం ఫలించేనా? టీమిండియా

    రోహిత్ శర్మ

    WC ఆఫ్గాన్‌తో మ్యాచ్: రోహిత్ శర్మ బద్దలు కొట్టిన రికార్డులివే! వన్డే వరల్డ్ కప్ 2023
    Rohit Sharma: రోహిత్ శర్మపై క్రిస్ గేల్ ప్రశంసలు.. సిక్సర్లే మన ఫేవరేట్ అంటూ హిట్‌మ్యాన్ రిప్లే వన్డే వరల్డ్ కప్ 2023
    IND vs PAK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2023
    Ind vs Pak: దంచికొట్టిన రోహిత్ శర్మ.. వరల్ కప్‌లో 8వ సారి పాకిస్థాన్‌పై టీమిండియా విజయం టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025