NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / T20 World Cup: భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ పోరుకు మూడు నెలల్లో వేదిక సిద్ధం..? 
    తదుపరి వార్తా కథనం
    T20 World Cup: భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ పోరుకు మూడు నెలల్లో వేదిక సిద్ధం..? 
    భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ పోరుకు మూడు నెలల్లో వేదిక సిద్ధం..?

    T20 World Cup: భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ పోరుకు మూడు నెలల్లో వేదిక సిద్ధం..? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 18, 2024
    11:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చిరకాల ప్రత్యర్థి భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన T20 ప్రపంచ కప్‌ పోరుకు ఆతిథ్యం ఇవ్వనున్న నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మూడు నెలల్లో సిద్ధమవుతుందని భావిస్తున్నారు.

    వచ్చే టీ20 ప్రపంచకప్‌లో న్యూయార్క్ వేదికగా జరిగే మ్యాచ్‌లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది.

    34,000 మంది ప్రేక్షకుల సామర్ధ్యం గల నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, జూన్ 9న దయాదిల క్రికెట్ కి ఆతిథ్యం ఇవ్వనుంది.

    ఎనిమిది T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ఇది ఒకటి. సరికొత్త గ్లోబల్ క్రికెట్ వేదిక వివరాలను పంచుకుంటూ, ICC కొత్తగా వేయబడిన క్రికెట్ టర్ఫ్, అరేనా మొట్టమొదటి మాడ్యులర్ స్టేడియం అని తెలిపింది.

    Details 

    న్యూయార్క్‌లో నిర్వహించనున్న T20 ప్రపంచకప్ మ్యాచ్‌లు: 

    శ్రీలంక vs దక్షిణాఫ్రికా, జూన్ 3

    భారత్ vs ఐర్లాండ్, జూన్ 5

    కెనడా vs ఐర్లాండ్, జూన్ 7

    నెదర్లాండ్స్ vs దక్షిణాఫ్రికా, జూన్ 8

    భారత్ vs పాకిస్థాన్ జూన్ 9

    దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్, జూన్ 10

    పాకిస్థాన్ vs కెనడా, జూన్ 11

    USA vs భారతదేశం, జూన్ 12

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీ20 ప్రపంచకప్‌

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    టీ20 ప్రపంచకప్‌

    టీ20 ప్రపంచకప్‌ 2024లో ఐసీసీ కీలక నిర్ణయం.. అమెరికాలో మూడు వేదికలు ఖరారు అమెరికా
    Sanjay Majrekar: కోహ్లీపై మాజీ క్రికెటర్.. 2024 ప్రపంచకప్'పై సంజయ్ మంజ్రేకర్ ఏమన్నారంటే  టీమిండియా
    Team India : టీ20ల్లో ఓపెనింగ్ జోడిపై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు సునీల్ గవాస్కర్
    Virat Kohli: టీ20 పునరాగమనానికి ముందు విరాట్ కోహ్లీతో బీసీసీఐ కీలక చర్చలు.. ఏ జరిగిందంటే?  విరాట్ కోహ్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025