NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / భారత్‌తో పోరుకు సై అంటున్న వార్నర్
    తదుపరి వార్తా కథనం
    భారత్‌తో పోరుకు సై అంటున్న వార్నర్
    వార్నర్

    భారత్‌తో పోరుకు సై అంటున్న వార్నర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 30, 2022
    03:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆస్రేలియా డేంజరేస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన వంద టెస్టులో సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఫిబ్రవరిలో భారత్తో టెస్టు సిరీస్ జరగనుంది. దీనిపై డేవిడ్ వార్నర్ తాజాగా స్పందించాడు. భారత్ టెస్టు సిరీస్ గొప్ప సవాలుతో కూడుకున్న విషయమని చెప్పారు.

    నాగపూర్-ఢిల్లీ వేదికలు భిన్నంగా ఉండనున్నాయి. భారత్ బౌలర్లకు వికెట్లు పడగొట్టే అవకాశం ఉంది. మేము మెరగ్గా రాణించడానికి ప్రణాళికలు తయారు చేశాం. ఈ టెస్టు సిరీస్ లో బ్యాటర్ల యుద్దం జరగబోతోందన్నారు.

    తమ వద్ద ప్రపంచస్థాయి స్పిన్నర్ నాథల్ లియోన్ అలాగే ఇంకా ఇద్దరు స్పిన్నర్ లు ఉన్నారని తెలిపారు.తాము భారత్ బౌలింగ్ ను కూడా తమ బ్యాట్సమెన్ అడ్డుకోగలరని తెలిపారు.

    వార్నర్

    భారత్‌తో సిరీస్‌ను కైవసం చేసుకుంటాం: వార్నర్

    మా టీం సభ్యులందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇదే ఉత్సాహంతో భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటామన్నారు.

    ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికాతో ఆడిన రెండో టెస్టు తర్వాత ఇంటర్వ్యూలో వార్నర్ మాట్లాడారు. 'ఇదే మీ చివరి బాక్సింగ్​ టెస్టా? అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా జవాబు ఇచ్చాడు. "నేను వచ్చే ఏడాది వన్డే వరల్డ్​కప్​ ఆడాలనుకుంటున్నాను. అందుకోసం ఫిట్​గా ఉంటూ మంచి పరుగులు చేయడానికి ప్రయత్నిస్తుంటాను'అని పేర్కొన్నాడు.

    ప్రస్తుతం అందరూ నా వయస్సు గురించి మాట్లాడుతున్నారు. నేను యువకులంటే వేగంగా పరిగెత్తుతున్నారు. నామీద సెలెక్టర్లకు నమ్మకం ఉంది. భారత్ తో సిరీస్‌కు ముందే నా మనసులో చాలా ఆలోచనలు కొనసాగుతున్నాయని అతను చెప్పాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్
    ప్రపంచం

    తాజా

    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్
    Boycott Turkey: 'బాయ్‌కాట్‌ టర్కీ' ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్‌ సంస్థలు! బాయ్‌కాట్‌ టర్కీ
    Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం మధ్యప్రదేశ్
    Bhargavastra: స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ 'భార్గవస్త్ర' విజయవంతంగా ప్రయోగం .. దీని పవర్ ఏ స్థాయిలో ఉంటుందంటే..! భార్గవస్త్ర

    క్రికెట్

    'పూరన్.. యూనివర్శనల్ బాస్ నుండి తీసుకున్న అప్పు తిరిగిచ్చేయాలి': క్రిస్ గేల్ ప్రపంచం
    పింక్‌బాల్ టెస్టుకు భారత్ దూరం ప్రపంచం
    ఐర్లాండ్ ఆటగాడిని రూ.4.4 కోట్లకు దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్ ప్రపంచం
    రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రాఫెల్ నాదల్ ప్రపంచం

    ప్రపంచం

    అమెరికా విదేశాంగ శాఖ అత్యున్నత పదవిలో భారత సంతతి వ్యక్తి రిచర్డ్ వర్మ అంతర్జాతీయం
    ఫ్రెంచ్ ప్రపంచ కప్ విజేత బ్లైస్ మటుయిడి రిటైర్మెంట్ ఫుట్ బాల్
    డయాబెటిస్ ఉన్నవారికి చక్కెర లేకుండా స్పెషల్ క్రిస్మస్ కేక్ పండగ
    పాకిస్తాన్ మాజీ కెప్టెన్ కి కొత్త పదవి క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025