English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / షాహీన్ అఫ్రిది పాకిస్తాన్ జట్టులో ఎందుకు ఉన్నాడు?' ప్రశ్నించిన షాహిద్ అఫ్రిది చిన్న కుమార్తె!
    తదుపరి వార్తా కథనం
    షాహీన్ అఫ్రిది పాకిస్తాన్ జట్టులో ఎందుకు ఉన్నాడు?' ప్రశ్నించిన షాహిద్ అఫ్రిది చిన్న కుమార్తె!
    షాహీన్ అఫ్రిది పాకిస్తాన్ జట్టులో ఎందుకు ఉన్నాడు?' ప్రశ్నించిన షాహిద్ అఫ్రిది చిన్న కుమార్తె!

    షాహీన్ అఫ్రిది పాకిస్తాన్ జట్టులో ఎందుకు ఉన్నాడు?' ప్రశ్నించిన షాహిద్ అఫ్రిది చిన్న కుమార్తె!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 23, 2023
    02:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. వరుసగా భారత్, ఆస్ట్రేలియా చేతిలో పాక్ జట్టు ఓడిపోయింది.

    ఇక సెమీఫైనల్‌ పోరులో నిలవాలంటే మిగతా మ్యాచుల్లో తప్పక రాణించాల్సి ఉంటుంది.

    తొలి మూడు మ్యాచుల్లో నాలుగు వికెట్లను మాత్రమే పాకిస్థాన్ స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రిది పడగొట్టాడు.

    అయితే చివరి మ్యాచ్ ఆస్ట్రేలియాపై ఐదు వికెట్లు సాధించి సత్తా చాటాడు. అయినా పాక్ విజయం సాధించలేకపోయింది.

    ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహీద్ ఆఫ్రిది కుమార్తె ఆర్వా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    Details

    ఐదో స్థానంలో పాక్ జట్టు

    షాహీన్ అఫ్రిది కూడా పాకిస్థాన్ జట్టులో ఉన్నారా అంటూ ఆర్వా షాహిద్ అఫ్రిదిని అడిగింది.

    దీనిపై షాహిద్ అఫ్రిది బదులిస్తూ అవును, షాహీన్ కూడా కూడా పాకిస్థాన్ జట్టులో ఉన్నాడని సమాధానం ఇచ్చాడు.

    దీంతో అయోమయానికి గురైన ఆరా ఎందుకు ఉన్నాడంటూ ప్రశ్నించింది. దీనిపై అఫ్రిది మాట్లాడుతూ అతను బాగా రాణించడం వల్లే జట్టులో ఉన్నాడని పేర్కొన్నాడు.

    ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు షాహిద్, అతని కుమార్తె ఆరా పాకిస్తాన్ టీవీ షోకు హజరైనప్పుడు ఈ సంభాషణ జరిగింది.

    ఇదిలా ఉండగా, వన్డే వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో 2 ఓటములు, 2 విజయాలతో పాక్ జట్టు ఐదో స్థానంలో నిలిచింది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    షాహీద్ ఆఫ్రిది
    పాకిస్థాన్

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    షాహీద్ ఆఫ్రిది

    Shahid Afridi: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సోదరి మృతి పాకిస్థాన్

    పాకిస్థాన్

    Asia Cup 2023: ఉత్కంఠ పోరులో పాక్‌పై శ్రీలంక విజయం.. ఇక భారత్‌తో ఫైనల్లో ఢీ  శ్రీలంక
    ఆసియా కప్ ఫైనల్‌‌ లో ఎప్పుడూ ఇండియా-పాక్ ఆడలేదు : షోయబ్ అక్తర్ ఆసియా కప్
    జనవరి 2024 చివరి వారంలో పాకిస్థాన్‌ సాధారణ ఎన్నికలు : ఎన్నికల సంఘం అంతర్జాతీయం
    Pakistan: ఐసీసీ ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ సాధించిన రికార్డులివే! వన్డే వరల్డ్ కప్ 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025