తదుపరి వార్తా కథనం
WPL 2026: జనవరి 9 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 27, 2025
04:22 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) జనవరి 9 నుంచి ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 5 వరకు ఈ టోర్నమెంట్ కొనసాగనుంది. నవీ ముంబయి, వడోదర నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. అయితే ఈ సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను మాత్రం ఇంకా విడుదల చేయాల్సి ఉంది.