Page Loader
New zealand-World Cup-T20: టీ20 వరల్డ్ కప్ టోర్నీకి జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
జట్టును ప్రకటిస్తున్న మటీల్డా, ఆంగ్సర్

New zealand-World Cup-T20: టీ20 వరల్డ్ కప్ టోర్నీకి జట్టును ప్రకటించిన న్యూజిలాండ్

వ్రాసిన వారు Stalin
Apr 29, 2024
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

టి20 (T20) వరల్డ్ కప్ (World Cup)టోర్నమెంట్ కు న్యూజిలాండ్(New zealand)తన టీం ను ప్రకటించింది . ఈసారి సంప్రదాయానికి భిన్నంగా వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే జట్టు సభ్యులను వెల్లడించింది. ఐసీసీ టోర్నీ(Icc Tourney) కి 15 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ ప్రకటించింది. మట్టిల్దా ,యాంగర్స్ అనే ఇద్దరు చిన్నారులు ప్రకటించడం ఈ జట్టును ప్రకటించడం విశేషం. 2024 వరల్డ్ కప్ టి20 చూడనీకి సంబంధించి న్యూజిలాండ్ ఆటగాళ్ల కుటుంబాలు అందరూ కలిసి ఒక చక్కటి వీడియో ని రూపొందించి న్యూజిలాండ్ ప్రజలకు ప్రశంసలు పొందారు. ప్రపంచకప్ టోర్నీకి కూడా న్యూజిలాండ్ ఇదేవిధంగా జట్టును ప్రకటించింది ఈసారి వరల్డ్ కప్ టోర్నికి జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.

New Zealand Criket Team for T20 WC

అభినందనలు తెలిపిన జట్టు కోచ్​ గ్యారీ స్టీడ్​ 

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రకటన పట్ల ఆ జట్టు కోచ్ గ్యారీ స్టీడ్​ స్పందిస్తూ జట్టులో చోటు దక్కించుకున్న సభ్యులందరికీ అభినందనలు తెలిపాడు. ప్రపంచ స్థాయికి టోర్నమెంట్ లో దేశం తరఫున ప్రాతినిధ్యం అందరికీ రాదని ఇదో ప్రత్యేక సమయమని ఆటగాళ్లందరూ ఆస్వాదించాలని కోరాడు .