అంటార్కిటికా: వార్తలు
Antarctica: అంటార్కిటికాలో పెరిగిన 695 బిలియన్ టన్నుల మంచు .. కారణమేంటంటే?
అంటార్కిటికాలోని తూర్పు ప్రాంత మంచు ఫలకం (ఈస్ట్ అంటార్కిటిక్ ఐస్‌షీట్) 2021 నుంచి 2023 మధ్యకాలంలో 695 బిలియన్ టన్నుల మంచును అదనంగా పొందింది.