NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / 18 ఏళ్ల వైవాహిక జీవితానికి బ్రేక్.. భార్యకి విడాకులు ఇస్తున్న కెనడా ప్రధాని
    తదుపరి వార్తా కథనం
    18 ఏళ్ల వైవాహిక జీవితానికి బ్రేక్.. భార్యకి విడాకులు ఇస్తున్న కెనడా ప్రధాని
    భార్యకి విడాకులు ఇస్తున్న కెనడా ప్రధాని

    18 ఏళ్ల వైవాహిక జీవితానికి బ్రేక్.. భార్యకి విడాకులు ఇస్తున్న కెనడా ప్రధాని

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 03, 2023
    11:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, సోఫీ దంపతులు విడిపోతున్నారు. 18 ఏళ్ల వైవాహిత జీవితానికి గుడ్ బై చెబుతున్నట్లు బుధవారం ఇన్‌స్టాలో ట్రూడో ప్రకటించారు.

    2005లో వివాహం చేసుకున్న ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

    సుదీర్ఘ చర్చల తర్వాత భార్య సోపీ గ్రెగోయిర్ ట్రూడోతో విడిపోతున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు చట్టపరమైన విభజన ఒప్పందంపై ఇరువురు సంతకం చేసినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

    48ఏళ్ల సోఫీ రిపోర్టర్‌గానూ పనిచేశారు.ట్రూడోతో కలిసి 3 సార్లు ఎన్నికల్లో ప్రచారం కూడా చేసింది.మహిళల హక్కులు, మానసిక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కోసం ఆమె కృషి చేశారు.

    పదవిలో ఉండగా భార్య నుంచి వేరుపడిన రెండో ప్రధాని జస్టిన్ ట్రూడో కాగా తండ్రి పియరీ ట్రూడా తొలిస్థానంలో ఉన్నారు.

    ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

    భార్య సోఫీ నుండి విడిపోతున్నట్లు ప్రకటన 

    Instagram post

    A post shared by justinpjtrudeau on August 3, 2023 at 10:15 am IST

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కెనడా
    ప్రధాన మంత్రి

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    కెనడా

    కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని పార్లమెంట్‌లో ఖండించిన భారత సంతతి ఎంపీ చంద్ర అంతర్జాతీయం
    కెనడా సరిహద్దులో నాలుగో గుర్తు తెలియని వస్తువును కూల్చేసిన అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు శ్రీరాముడు
    Spotify కొత్త AI DJ సంగీతాన్ని సృష్టించగలదు, కామెంటరీ అందించగలదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ప్రధాన మంత్రి

    భారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బైడెన్ అమెరికా
    దేశంలోనే తొలిసారిగా నీటి అడుగున రైలు, రోడ్డు మార్గం.. బ్రహ్మపుత్ర కింద సొరంగం ఏర్పాటు  నరేంద్ర మోదీ
    మధ్యప్రదేశ్ పర్యటనలో నరేంద్ర మోదీ.. ఒకేసారి 5 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు పచ్చ జెండా  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్ వైట్‌హౌస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025