LOADING...
Donald Trump: 'మదురోపై దాడిలో అమెరికా రహస్య ఆయుధం వాడింది':ట్రంప్
'మదురోపై దాడిలో అమెరికా రహస్య ఆయుధం వాడింది':ట్రంప్

Donald Trump: 'మదురోపై దాడిలో అమెరికా రహస్య ఆయుధం వాడింది':ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

వెనెజులాపై అమెరికా ప్రత్యేక దళాలు దాడి చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన సందర్భంగా, అగ్రరాజ్యం ఒక రహస్య ఆయుధాన్ని వినియోగించిందని కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఈ విషయం పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందిస్తూ, "సీక్రెట్ సానిక్ వెపన్" (Secret Sonic Weapon) ను వాడినట్లుగా ధ్రువీకరించారు. ఈ విధమైన శక్తివంతమైన ఆయుధం తమకే ఉన్నదని, ఇతర ఏ దేశం వద్ద ఇలాంటి అధునాతన సాంకేతికత అందుబాటులో లేదని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వెనెజువెలా దాడిలో 'రహస్య ఆయుధం' వాడాం: ట్రంప్

Advertisement