సేఫ్టీ ఇండెక్స్ 2025: వార్తలు

Safety Index 2025: అమెరికా, బ్రిటన్‌ల కంటే భారత్‌ సురక్షితం.. సేఫ్టీ ఇండెక్స్ 2025లో వెల్లడి 

దేశ,విదేశాలలో ప్రయాణించే పర్యాటకులు మొదట వారు సందర్శించే దేశాలలో భద్రతా పరిస్థితిని తనిఖీ చేస్తారు. ఈ విషయంలో అమెరికా, బ్రిటన్ కంటే భారతదేశం సురక్షితం.