ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్: వార్తలు
10 Jun 2024
ఆటోమొబైల్స్FADA: ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో తక్కువ వాహనాలు అమ్ముడుపోయాయి.. కారణాలను తెలిపిన FADA
ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ఆటోమొబైల్ విక్రయాలు 5.28 శాతం మేర తగ్గాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) ఈరోజు (జూన్ 10) వెల్లడించింది.