NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / పరిమిత ఉత్పత్తితో అందుబాటులోకి రానున్న 2024 బి ఎం డబ్ల్యూM3 CS
    తదుపరి వార్తా కథనం
    పరిమిత ఉత్పత్తితో అందుబాటులోకి రానున్న 2024 బి ఎం డబ్ల్యూM3 CS
    ఈ కారు ప్రత్యేక సిగ్నల్ గ్రీన్ పెయింట్ తో వస్తుంది

    పరిమిత ఉత్పత్తితో అందుబాటులోకి రానున్న 2024 బి ఎం డబ్ల్యూM3 CS

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 25, 2023
    03:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బి ఎం డబ్ల్యూ 2024 M3 CS మోడల్‌ ను తయారీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,000 కార్లను ఉత్పత్తి చేయాలని ఆలోచిస్తుంది. ఇది ప్రత్యేక సిగ్నల్ గ్రీన్ పెయింట్ తో వస్తుంది.

    జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ, M పెర్ఫార్మెన్స్ విభాగం ద్వారా దాని ప్రస్తుత వాహనాల ప్రత్యేక ఎడిషన్స్ తయారుచేస్తూ ఉంటుంది.

    2024 బి ఎం డబ్ల్యూ M3 CS సాధారణ సెడాన్ మోడల్ లాగానే ఉంటుంది. పొడవాటి డిజైన్ ఉన్న బానెట్, వెడల్పాటి ఎయిర్ డ్యామ్‌లు, ఫ్రంట్ ఎయిర్ స్ప్లిటర్, స్లోపింగ్ రూఫ్‌లైన్ తో పాటు పసుపు-రంగు DRLలతో LED హెడ్‌లైట్‌లతో వస్తుంది.

    కార్

    మార్చిలో 2024 M3 CSఉత్పత్తి ప్రారంభించనున్న BMW సంస్థ

    2024 M3 CS సాధారణ సెడాన్ మోడల్ లాగానే ఉంటుంది. పొడవాటి డిజైన్ ఉన్న బానెట్, వెడల్పాటి ఎయిర్ డ్యామ్‌లు, ఫ్రంట్ ఎయిర్ స్ప్లిటర్, స్లోపింగ్ రూఫ్‌లైన్ తో వస్తుంది. ఇది 3.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, ఇన్‌లైన్-సిక్స్ ఇంజన్ తో నడుస్తుంది.

    లోపల విలాసవంతమైన ఐదు-సీట్ల క్యాబిన్‌, కార్బన్ ఫైబర్ ట్రిమ్‌లతో మినిమలిస్ట్ డ్యాష్‌బోర్డ్, M కార్బన్ బకెట్ సీట్లు, CFRP స్టీరింగ్ వీల్‌ ఉంటాయి. ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి.

    US మార్కెట్‌లో, 2024 బి ఎం డబ్ల్యూ M3 CS $995 డెలివరీ చార్జిలు మినహాయిస్తే ధర $118,700 (సుమారు రూ. 96.78 లక్షలు) ఉంటుంది. దీని తయారీ మార్చిలో ప్రారంభమవుతుంది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    ధర
    అమ్మకం
    ఫీచర్

    తాజా

    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు
    Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే! జీవనశైలి
    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్

    ఆటో మొబైల్

    మార్కెట్లోకి వచ్చిన సరికొత్త మారుతీ-సుజుకి NEXA బ్లాక్ ఎడిషన్ మోడల్స్ ధర
    డిసెంబరులో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 15 శాతం పెరుగుదల భారతదేశం
    ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కాబోతున్న MBP C1002V క్రూయిజర్ మోటార్‌సైకిల్ బైక్
    లాస్ వెగాస్ CES 2023లో సరికొత్త ఆకర్షణ Peugeot ఇన్సెప్షన్ కాన్సెప్ట్ ధర

    ధర

    టాప్ లో ఉండాల్సింది ఏది? BMW 7 సిరీస్ v/s మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్ భారతదేశం
    భారతదేశం మార్కెట్లో డిసెంబర్ విడుదల కాబోతున్న 2023మెర్సిడెస్-బెంజ్ GLC ఆటో మొబైల్
    మార్కెట్లో విడుదలైన మహీంద్రా Thar 2WD రూ. 10 లక్షలు ఆటో మొబైల్
    ఆపిల్ AR/VR హెడ్‌సెట్ గురించి తెలుసుకుందాం ఆపిల్

    అమ్మకం

    భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ ఆండ్రాయిడ్ ఫోన్
    #DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే ఫ్లిప్‌కార్ట్
    5G సపోర్ట్ చేసే Tab P11 లాంచ్ చేసిన Lenovo సంస్థ ట్యాబ్
    మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు వ్యాపారం

    ఫీచర్

    Realme 10 vs Redmi Note 12 ఏది సరైన ఎంపిక ఆండ్రాయిడ్ ఫోన్
    టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ టాటా
    ఆటో ఎక్స్‌పో 2023లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించిన లిగర్ ఆటో మొబైల్
    ఆటో ఎక్స్‌పో 2023లో హ్యుందాయ్ సంస్థ విడుదల చేసిన IONIQ 5 ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025