NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / భారతదేశంలో ఈ మార్చిలో ప్రారంభమయ్యే కొత్త కార్లు
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో ఈ మార్చిలో ప్రారంభమయ్యే కొత్త కార్లు
    Arena, Nexa సిరీస్ అప్డేట్ చేయాలని మారుతీ సుజుకి భావిస్తుంది

    భారతదేశంలో ఈ మార్చిలో ప్రారంభమయ్యే కొత్త కార్లు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 02, 2023
    12:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో ఆటోమోటివ్ పరిశ్రమ ఈ నెలలో కొత్త కార్లు రావడంతో సందడిగా మారింది. కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల నుండి పూర్తి-పరిమాణ SUVలు హైబ్రిడ్ MPV వరకు, చాలానే వస్తున్నాయి.

    సిటీ మోనికర్ 2023 లో 25 సంవత్సరాలు పూర్తి చేయడంతో, జపనీస్ కార్ల తయారీసంస్థ హోండా ఇప్పుడు సెడాన్‌కు చిన్న డిజైన్ రిఫ్రెష్‌ అప్‌డేట్ తో మార్చి 2 న రావడానికి సిద్ధంగా ఉంది ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 1.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ యూనిట్ తో వస్తుంది.

    2023 హ్యుందాయ్ వెర్నా మార్చి 21 న రావడానికి సిద్దంగా ఉంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్, ఆరు ఎయిర్‌బ్యాగులు, ADAS ఫంక్షన్లతో విశాలమైన ఐదు-సీట్ల క్యాబిన్ ఉంటుంది.

    కార్

    Arena, Nexa సిరీస్ అప్డేట్ చేయాలని మారుతీ సుజుకి భావిస్తుంది

    ఇది 1.5-లీటర్ టర్బో జిడిఐ పెట్రోల్ ఇంజిన్ లేదా 1.5-లీటర్ పెట్రోల్ మోటారుతో నడుస్తుంది. 2023 హ్యుందాయ్ అల్కాజార్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దీనికి RDE- కంప్లైంట్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 1.5-లీటర్ డీజిల్ మిల్ సపోర్ట్ ఇస్తుంది.

    విరామం తరువాత, టయోటా ఇన్నోవా క్రిస్టాను తిరిగి ప్రవేశపెట్టనుంది. MPV ఆధునిక డిజైన్ తో టెక్-ఫార్వర్డ్ ఏడు/ఎనిమిది సీట్ల క్యాబిన్, 2.4-లీటర్, ఇన్లైన్-ఫోర్ డీజిల్ ఇంజిన్ సపోర్ట్ ఇస్తుంది.

    ఫ్రాంక్స్ 1.2-లీటర్ "డ్యూయల్జెట్" పెట్రోల్ ఇంజిన్ 1.0-లీటర్ "బూస్టర్‌జెట్" టర్బో-పెట్రోల్ యూనిట్ తో నడుస్తుంది. ఈ నెలలో ఇతర RDE- కంప్లైంట్ మోడల్స్ వస్తున్నాయి. మారుతి సుజుకి రాబోయే BS6 ఫేజ్-2 నిబంధనలను పాటించడానికి మొత్తం Arena, Nexa సిరీస్ అప్డేట్ చేయాలని భావిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    ఫీచర్
    భారతదేశం

    తాజా

    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి
    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ జ్యోతి మల్హోత్రా
    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు
    Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే! జీవనశైలి

    ఆటో మొబైల్

    Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనుక్కోవడం మంచిది బి ఎం డబ్ల్యూ
    2023 యమహా R15M బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం ఫీచర్ తో విడుదల బైక్
    SE కన్వర్టిబుల్ బ్రేక్‌లున్న లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్న MINI బి ఎం డబ్ల్యూ
    ADAS ఫీచర్ తో 2023 హారియర్, సఫారిని ప్రకటించిన టాటా సంస్థ టాటా

    కార్

    భారతీయ మార్కెట్ కోసం కొత్త మోడళ్లను రూపొందిస్తున్న Renault, Nissan ఆటో మొబైల్
    మహీంద్రా Thar RWD కొనాలనుకుంటున్నారా అయితే మరిన్ని వివరాలు తెలుసుకోండి మహీంద్రా
    హైబ్రిడ్ ఇంజిన్‌ అప్డేటెడ్ టెక్నాలజీతో అందుబాటులో వచ్చిన 2024 బి ఎం డబ్ల్యూ X5, X6 బి ఎం డబ్ల్యూ
    ఫిబ్రవరిలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 కార్లపై ధరలు తగ్గించనున్న మహీంద్రా మహీంద్రా

    ఫీచర్

    UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్ పేటియం
    IIT గౌహతి పేటెంట్ టెక్నాలజీ భారతదేశంలో కమ్యూనికేషన్‌ను ఎలా సహాయపడుతుంది టెక్నాలజీ
    భారతదేశంలో విడుదలైన iQOO Neo 7 ఫోన్ స్మార్ట్ ఫోన్
    యూట్యూబ్ కొత్త భారతీయ-అమెరికన్ సిఈఓ నీల్ మోహన్ గురించి తెలుసుకుందాం యూట్యూబ్

    భారతదేశం

    2023లో ద్రవ్య విధానం వలన భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం వ్యాపారం
    ఫిబ్రవరి 24న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌; భారత్, చైనా దూరం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    రివర్ Indie v/s ఓలా S1 Pro ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025