NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / లాస్ వెగాస్ CES 2023లో సరికొత్త ఆకర్షణ Peugeot ఇన్సెప్షన్ కాన్సెప్ట్
    తదుపరి వార్తా కథనం
    లాస్ వెగాస్ CES 2023లో సరికొత్త ఆకర్షణ Peugeot ఇన్సెప్షన్ కాన్సెప్ట్
    ఇందులో ఫాస్ట్ ఇండక్షన్ ఛార్జింగ్ సిస్టమ్ ఉంది

    లాస్ వెగాస్ CES 2023లో సరికొత్త ఆకర్షణ Peugeot ఇన్సెప్షన్ కాన్సెప్ట్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 06, 2023
    01:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లాస్ వెగాస్‌లోని CES 2023లో Peugeot ఇన్‌సెప్షన్ కాన్సెప్ట్ వాహనాన్ని ప్రదర్శించింది దాని తయారీసంస్థ. ఈ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనం ఫాస్ట్ ఇండక్షన్ ఛార్జింగ్ సిస్టమ్‌తో కేవలం ఐదు నిమిషాల్లో 150కిమీల వరకు వెళ్లగలదు. ఇందులో వీడియో గేమ్స్ లో ఉన్నట్టు దీర్ఘచతురస్రాకార స్టీరింగ్ వీల్‌ను ఉపయోగించే హైపర్‌స్క్వేర్ స్టీర్-బై-వైర్ కంట్రోల్ సిస్టమ్‌తో వచ్చే ఐ-కాక్‌పిట్‌ కూడా ఉంది.

    దాదాపు ప్రతి వాహన తయారీసంస్థ తన దృష్టిని భవిష్యత్తు వైపు మళ్లించడంతో, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV) విభాగం ఆటోమొబైల్ పరిశ్రమలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ Peugeot పేరెంట్ సంస్థ Stellantis గ్రూప్ ఇప్పుడు ఇన్‌సెప్షన్ కాన్సెప్ట్ కారును ప్రదర్శించడం ద్వారా ప్రీమియం ఎలక్ట్రిక్ సెడాన్ విభాగంలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తుంది.

    Peugeot

    ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న Peugeot ఇన్‌సెప్షన్ కాన్సెప్ట్

    ఈ కార్ భవిష్యత్తుకు తగ్గ డిజైన్ తో వస్తుంది. పొడవైన బానెట్, పూర్తి-వెడల్పు DRLతో క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, నిలువు LED హెడ్‌లైట్లు, వాలుగా ఉండే రూఫ్‌లైన్ తో పాటు ఎయిర్ స్ప్లిటర్‌ ఉంటుంది. వెనుక భాగంలో నిలువు LED టెయిల్‌లైట్‌లు అందుబాటులో ఉంటాయి.

    ఇది 800V టెక్నాలజీ ఉపయోగించే పెద్ద 100kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 800కిలోమీటర్ల వరకు నడుస్తుంది. లెవెల్ 3 లేదా 4 అటానమస్ డ్రైవింగ్ ద్వారా ప్రయాణికుల భద్రతకు బీమా చేయాలి.

    ప్రస్తుతానికి, Peugeot ఇన్‌సెప్షన్ కాన్సెప్ట్ ప్రారంభ దశలో ఉంది, 2025కు తుది దశకు వచ్చే అవకాశం ఉంది. వచ్చే రెండేళ్లలో ఐదు EVలను విడుదల చేసేందుకు ఈ బ్రాండ్ ప్లాన్ చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    ధర
    ఫీచర్
    ఎలక్ట్రిక్ వాహనాలు

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఆటో మొబైల్

    హ్యాకింగ్‌కు గురైన చైనీస్ ఆటోమొబైల్ దిగ్గజం 'నియో' ఎలక్ట్రిక్ వాహనాలు
    EOS R6 Mark IIను లాంచ్ చేయబోతున్న Canon సంస్థ టెక్నాలజీ
    7 సిరీస్‌లతో పాటు BMW i7 జనవరి 7న లాంచ్ ఫీచర్
    వాణిజ్య వాహనాలను లాంచ్ చేయనున్న OLA ఎలక్ట్రిక్ బైక్

    ధర

    సరికొత్త ఫీచర్‌తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్ ఫీచర్
    అదరగొట్టే ఫీచర్స్ తో 2022లో 5 టాప్ స్మార్ట్ ఫోన్ల వివరాలు ఫీచర్
    HONOR సంస్థ విడుదల చేసిన 80 GT, Pad V8 Pro ఫీచర్లు, ధర టెక్నాలజీ
    టాటా హారియర్ సర్ప్రైజ్.. లాంచ్ కాబోతున్న సరికొత్త స్పెషల్ ఎడిషన్ కార్

    ఫీచర్

    మరో 5 వేరియంట్లను విడుదల చేయనున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆటో మొబైల్
    వేగంగా ఛార్జింగ్ అయ్యే GT Neo 5ను జనవరి 5న విడుదల చేయనున్నRealme ఆండ్రాయిడ్ ఫోన్
    2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న MBP M502N ఆటో మొబైల్
    చైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్ ఆండ్రాయిడ్ ఫోన్

    ఎలక్ట్రిక్ వాహనాలు

    ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కన్నా లీజు లాభం అంటున్న ఫ్లీట్ ఆపరేటర్లు ఆటో మొబైల్
    త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ లూనా ఆటో మొబైల్
    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    VIDA V1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించిన హీరో మోటోకార్ప్ టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025