NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / మార్కెట్లో టాటా 'ఈవీ'లకు సూపర్ రెస్పాన్స్.. సేల్స్ కు ఫుల్ డిమాండ్!
    తదుపరి వార్తా కథనం
    మార్కెట్లో టాటా 'ఈవీ'లకు సూపర్ రెస్పాన్స్.. సేల్స్ కు ఫుల్ డిమాండ్!
    టాటా మోటార్స్​ ఎలక్ట్రిక్​ వాహనాలు జోరు

    మార్కెట్లో టాటా 'ఈవీ'లకు సూపర్ రెస్పాన్స్.. సేల్స్ కు ఫుల్ డిమాండ్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 02, 2023
    04:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో టాటా మోటర్స్ తన అధిపత్య జోరును ప్రదర్శిస్తోంది. మే నెలకు సంబంధించిన సేల్స్ డేటాను చూస్తే టాటా మోటర్స్ కు ఎంతో క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత నెలలో 5,805 ఈవీలకు ఈ సంస్థ విక్రయించింది.

    గతేడాది మే నెలలో కేవలం 3,505 విక్రయించబడ్డాయి. ప్రస్తుతం 66శాతం ఎక్కువగా ఆ సంస్థ విక్రయించడం విశేషం టాటా మోటార్స్ సేల్స్ డేటాలో మే నెలా ఈవీల వాటా 8శాతంగా ఉంది. గత నెలలో 73,448 యూనిట్లను ఈ సంస్థ విక్రయించింది.

    నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీ వంటి మోడల్స్ తో కస్టమర్లను ఈ సంస్థ వీపరితంగా ఆకర్షిస్తోంది.

    Details

    స్వల్పంగా పెరిగిన కియా కార్ల అమ్మకాలు

    మరి ముఖ్యంగా టియాగో ఈవీకి వీపరితమైన సెల్స్ వస్తున్నాయి. లాంచ్ చేసిన 4 నెలలకే 10వేల సేల్స్ తో రికార్డును సాధించింది.

    దేశంలో అతి చౌకైన ఈవీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ టీయాగో ధర రూ.8.69 లక్షలు నుండి రూ.11.99 లక్షల మధ్యలో ఉండనుంది. ఈ కారు 0-60 కేఎంపీహెచ్‌ను కేవలం 5.7 సెకన్లలో అందుకుంటుంది. కేవలం ఒక గంటలోనే 10-80శాతం ఛార్జింగ్ ఎక్కనుంది.

    అదే విధంగా కియా మోటర్స్ సేల్స్ కు కూడా స్వల్పంగా పెరిగాయి. గత నెలలో 24,770 వాహనాలను విక్రయించగా.. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 3శాతం వృద్ధి పెరిగినట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాటా
    ధర

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    టాటా

    ఇకపై టాటా Neuలో ముఖేష్ బన్సాల్ కేవలం సలహాదారు మాత్రమే! టెక్నాలజీ
    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? దిల్లీ
    టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ ఆటో మొబైల్
    టాటా ఆల్ట్రోజ్ రేసర్ కార్ గురించి తెలుసుకుందాం ఆటో ఎక్స్‌పో

    ధర

    Vivo T2x vs Samsung Galaxy M14లో బెస్ట్ ఫోన్ ఇదే! స్మార్ట్ ఫోన్
    ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఒకే టికెట్‌తో రెండు బస్సుల్లో ప్రయాణం ఏపీఎస్ఆర్టీసీ
    వన్ ప్లస్ ప్యాడ్ వర్సెస్ షావోమీ ప్యాడ్ 6 ప్రో.. ఏ ఫోన్ బెటర్ అంటే? స్మార్ట్ ఫోన్
    త్వరపడండి.. హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ బుకింగ్స్ ప్రారంభం ఎలక్ట్రిక్ వాహనాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025