NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్ కంటే టాప్-ఎండ్ కియా సెల్టోస్ X-లైన్ మెరుగ్గా ఉంటుందా
    తదుపరి వార్తా కథనం
    ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్ కంటే టాప్-ఎండ్ కియా సెల్టోస్ X-లైన్ మెరుగ్గా ఉంటుందా
    కియా సెల్టోస్ X-లైన్లో ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఉంది

    ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్ కంటే టాప్-ఎండ్ కియా సెల్టోస్ X-లైన్ మెరుగ్గా ఉంటుందా

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 17, 2023
    10:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ తన మిడ్-సైజ్ SUV, సెల్టోస్‌ను MY-2023 అప్‌గ్రేడ్‌లతో అప్‌డేట్ చేసింది. ఇందులో స్టాప్ సిస్టమ్‌ ఉంది. 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ మిల్లు స్థానంలో కొత్త 1.5-లీటర్ T-GDi ఇంజన్ తో నడుస్తుంది. మార్కెట్లో ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్‌తో పోటీపడుతుంది.

    కియా సెల్టోస్ ఎక్స్-లైన్ ప్రీమియం సాఫ్ట్-టచ్ డాష్‌బోర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో స్పోర్టీ ఫైవ్-సీటర్ క్యాబిన్‌తో వస్తుంది.

    జీప్ కంపాస్ డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (EPB), బ్రాండ్ Uconnect ఫంక్షన్‌తో 8.4-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌తో ఐదు-సీట్ల క్యాబిన్‌తో వస్తుంది.

    కార్

    కియా సెల్టోస్ X-లైన్లో ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి

    ప్రయాణీకుల భద్రత కోసం రెండింటిలోనూ ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఇంజిన్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్, హిల్ డిసెంట్ అసిస్ట్‌తో హిల్ హోల్డ్ కంట్రోల్ ఉన్నాయి. . అయితే, కియా సెల్టోస్ X-లైన్లో 360-డిగ్రీ-వ్యూ కెమెరా, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

    భారతదేశంలో, రేంజ్-టాపింగ్ కియా సెల్టోస్ X-లైన్ ధర రూ.19.65 లక్షలు, ఎంట్రీ లెవల్ జీప్ కంపాస్ ధర రూ. 21.09 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). సెల్టోస్ X-లైన్ అదనపు సేఫ్టీ కిట్, టెక్-ఫార్వర్డ్ క్యాబిన్‌తో ప్రీమియం మెటీరియల్‌లతో పాటు తక్కువ ధరతో మెరుగైన ఎంపిక.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    ధర
    అమ్మకం

    తాజా

    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్

    ఆటో మొబైల్

    2024 హ్యుందాయ్ ELANTRA సెడాన్ టాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం కార్
    బి ఎం డబ్ల్యూ 5 సిరీస్ 520d M స్పోర్ట్ టాప్ ఫీచర్ల వివరాలు బి ఎం డబ్ల్యూ
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    2023 హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) v/s 2022 ఐదవ జనరేషన్ మోడల్ కార్

    కార్

    నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్ టాటా
    భారతదేశంలో భారీగా పెరిగిన మెర్సిడెజ్-AMG G 63 SUV ధర ఆటో మొబైల్
    2024 బి ఎం డబ్ల్యూ X5 v/s 2024 మెర్సిడెజ్-బెంజ్ GLE ఏది కొనడం మంచిది బి ఎం డబ్ల్యూ
    భారతదేశంలో విడుదల కానున్న 2023 బి ఎం డబ్ల్యూ M2 ఆటో మొబైల్

    ధర

    సిట్రోయెన్ C3 vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది టాటా
    లాంచ్ కానున్న 2024 వోక్స్ వ్యాగన్ ID.3 ఎలక్ట్రిక్ కారు ఆటో మొబైల్
    మ్యాటర్ Aera 5000 v/s టోర్క్ Kratos R ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    టయోటా ఇన్నోవా హైక్రాస్ అధిక ధరతో ప్రారంభం ఆటో మొబైల్

    అమ్మకం

    2023 హోండా సిటీ రూ. 11.49 లక్షలకు భారతదేశంలో లాంచ్ అయింది ఆటో మొబైల్
    అమెజాన్ కొత్త ఎకో స్మార్ట్ స్పీకర్ గది ఉష్ణోగ్రతను కొలవగలదు అమెజాన్‌
    MWC 2023లో ఉత్తమ స్మార్ట్‌ఫోన్ అవార్డును అందుకున్న ఆపిల్ ఐఫోన్ 14 Pro ఆపిల్
    నథింగ్ నుండి వస్తున్న మొట్టమొదటి స్పీకర్‌ చిత్రాలు లీక్ టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025