NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / ఫెరారీ సరికొత్త ఎంట్రీ-లెవల్ కన్వర్టిబుల్ కారు రోమా స్పైడర్ ఫీచర్స్
    తదుపరి వార్తా కథనం
    ఫెరారీ సరికొత్త ఎంట్రీ-లెవల్ కన్వర్టిబుల్ కారు రోమా స్పైడర్ ఫీచర్స్
    ఇందులో ఎలక్ట్రిక్-ఫోల్డబుల్ ఫాబ్రిక్ రూఫ్ ఉంది

    ఫెరారీ సరికొత్త ఎంట్రీ-లెవల్ కన్వర్టిబుల్ కారు రోమా స్పైడర్ ఫీచర్స్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 17, 2023
    12:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐకానిక్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ ప్రపంచ మార్కెట్ల కోసం సరికొత్త రోమా స్పైడర్‌ను విడుదల చేసింది. రోడ్‌స్టర్ మోడల్‌ గురించి ఇటీవల తయారీసంస్థ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా పంచుకున్నారు.

    అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్ బ్రాండ్‌లలో ఒకటైన ఫెరారీ మోటార్‌స్పోర్ట్‌లో శక్తివంతమైన V8, V12 ఇంజిన్‌లకు ప్రసిద్ధి చెందింది. ఈ బ్రాండ్ 2019లో రోమాను ఎంట్రీ-లెవల్ పోర్టోఫినోను పరిచయం చేసింది.

    ఈ డిజైన్ ఐకానిక్ 250 GT లుస్సో నుండి ప్రేరణ పొందింది. F8 లేదా లాఫెరారీ మోడల్‌ల లాగా కాకుండా, రోమా స్పైడర్ 1960ల ప్రారంభంలో ఐకానిక్ 250 GT లుస్సో మోడల్‌లో కనిపించే డిజైన్ ఫిలాసఫీని అనుసరిస్తుంది.

    కార్

    ఈ కారులో ప్రత్యేకమైన విండ్ డిఫ్లెక్టర్ సిస్టమ్ కూడా ఉంది

    ఫెరారీ రోమా స్పైడర్ ఇంటీరియర్‌లు ప్రయాణీకుల కోసం విలాసవంతంగా రూపొందించబడ్డాయి. ఇందులో సాఫ్ట్-టచ్ మెటీరియల్‌లతో ఆల్-బ్లాక్ డ్యాష్‌బోర్డ్, దిగువ డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యాడ్‌లపై అల్కాంటారా లైనింగ్, 18-మార్గం ఎలక్ట్రికల్-అడ్జస్టబుల్ బకెట్ సీట్లు, ఇంటిగ్రేటెడ్ టచ్ ఇంటర్‌ఫేస్‌తో రివైజ్డ్ స్టీరింగ్ వీల్‌ ఉన్నాయి.

    ఇందులో పవర్డ్ విండ్ డిఫ్లెక్టర్ సిస్టమ్‌తో ఎలక్ట్రిక్-ఫోల్డబుల్ ఫాబ్రిక్ రూఫ్ ఉంది. 60km/h వేగంతో కేవలం 13.5 సెకన్లలో సాఫ్ట్ టాప్‌ని వెనక్కి తీసుకోవచ్చు లేదా నిలబెట్టవచ్చు. సూపర్‌కార్ గరిష్ట వేగమైన 320కిమీ/గంను తట్టుకోగల ప్రత్యేక ఫాబ్రిక్ వీవ్‌లను ఉపయోగించి పైకప్పును నిర్మించారు. ఈ కారులో ప్రత్యేకమైన విండ్ డిఫ్లెక్టర్ సిస్టమ్ కూడా ఉంది. దీనికి 612hp, 3.9-లీటర్ V8 ఇంజన్ సపోర్ట్ ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    ప్రకటన
    అమ్మకం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆటో మొబైల్

    2024 హ్యుందాయ్ ELANTRA సెడాన్ టాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం కార్
    బి ఎం డబ్ల్యూ 5 సిరీస్ 520d M స్పోర్ట్ టాప్ ఫీచర్ల వివరాలు బి ఎం డబ్ల్యూ
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    2023 హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) v/s 2022 ఐదవ జనరేషన్ మోడల్ కార్

    కార్

    నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్ టాటా
    భారతదేశంలో భారీగా పెరిగిన మెర్సిడెజ్-AMG G 63 SUV ధర ఆటో మొబైల్
    2024 బి ఎం డబ్ల్యూ X5 v/s 2024 మెర్సిడెజ్-బెంజ్ GLE ఏది కొనడం మంచిది బి ఎం డబ్ల్యూ
    భారతదేశంలో విడుదల కానున్న 2023 బి ఎం డబ్ల్యూ M2 ఆటో మొబైల్

    ప్రకటన

    ఎడ్‌టెక్ పరిశ్రమ పతనానికి దారితీస్తున్న BYJU'S, upGrad నిధుల సంక్షోభం ఉద్యోగుల తొలగింపు
    మూసివేత దిశగా వెళ్తున్న సిల్వర్‌గేట్ బ్యాంక్ బ్యాంక్
    వేసవిలో భారతదేశంలో పెరగనున్న విద్యుత్ అంతరాయాలు భారతదేశం
    20 నిమిషాల్లో పిజ్జా డెలివరీ చేసే సర్వీస్‌ ను బెంగళూరులో ప్రారంభించిన Domino's బెంగళూరు

    అమ్మకం

    టయోటా ఇన్నోవా హైక్రాస్ అధిక ధరతో ప్రారంభం ఆటో మొబైల్
    2023 హోండా సిటీ రూ. 11.49 లక్షలకు భారతదేశంలో లాంచ్ అయింది ఆటో మొబైల్
    అమెజాన్ కొత్త ఎకో స్మార్ట్ స్పీకర్ గది ఉష్ణోగ్రతను కొలవగలదు అమెజాన్‌
    MWC 2023లో ఉత్తమ స్మార్ట్‌ఫోన్ అవార్డును అందుకున్న ఆపిల్ ఐఫోన్ 14 Pro ఆపిల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025