NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఎయిర్ టెల్ అందిస్తున్న ఉత్తమ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు
    బిజినెస్

    ఎయిర్ టెల్ అందిస్తున్న ఉత్తమ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు

    ఎయిర్ టెల్ అందిస్తున్న ఉత్తమ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 04, 2023, 05:52 pm 1 నిమి చదవండి
    ఎయిర్ టెల్ అందిస్తున్న ఉత్తమ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు
    పర్యటనకు తగిన అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్స్

    విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లయితే పర్యటనకు తగిన అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌. ఎయిర్ టెల్ అందిస్తున్న వాయిస్ కాల్ అలవెన్స్, డేటాను అందించే ప్లాన్ గురించి తెలుసుకుందాం. విదేశాలలో ఉన్నప్పుడు, వినియోగదారు మొబైల్ సందర్శించిన దేశం నెట్‌వర్క్‌తో కమ్యూనికేట్ చేస్తుంది, వినియోగదారు హోమ్ నెట్‌వర్క్‌ను గుర్తించి అది కనెక్షన్‌ని తీసుకుంటుంది. హోమ్ నెట్‌వర్క్ సందర్శించిన దేశం మొబైల్ నెట్‌వర్క్ మధ్య రోమింగ్ ఒప్పందం ఉన్నప్పుడు కనెక్షన్ ఏర్పడుతుంది. 1-రోజు వాలిడిటీతో రూ. 649 ప్లాన్ సెట్ 1లో, ఇది 500MB డేటా, 100 నిమిషాల ఇన్‌కమింగ్/అవుట్‌గోయింగ్ కాల్‌లు, 10 SMS అందిస్తుంది. సెట్ 2లో 250MB డేటా, 50 నిమిషాల ఇన్‌కమింగ్/అవుట్‌గోయింగ్ కాల్‌లు, 5 SMS. .

    365 రోజుల వ్యాలిడిటీతో కూడా ఎయిర్ టెల్ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్స్

    5-రోజుల వ్యాలిడిటీతో రూ.755, రూ.756 ప్లాన్ 1GB డేటా, 100 నిమిషాల ఇన్‌కమింగ్/అవుట్‌గోయింగ్ వాయిస్ కాల్స్. సెట్ 2లో, 500MB లేదా 50 నిమిషాల ఇన్‌కమింగ్/అవుట్‌గోయింగ్ కాల్స్ . 10 రోజులు వ్యాలిడిటీతో రూ.899 ప్లాన్ ఇది 1GB డేటా, 100 నిమిషాల ఇన్‌కమింగ్/అవుట్‌గోయింగ్ కాల్స్, 20 SMSలను అందిస్తుంది. 365 రోజుల వాలిడిటీతో రూ.2,997 ప్లాన్ 2GB డేటా, 100 నిమిషాల ఇన్‌కమింగ్/అవుట్‌గోయింగ్ వాయిస్ కాల్స్, 20 SMS. 1GB డేటా, 50 నిమిషాల కాల్‌లు, 10 SMS. 30 రోజుల వాలిడిటీతో రూ.2,998 ప్లాన్ 5GB డేటా, 200 నిమిషాల లోకల్/ఇండియన్ వాయిస్ కాల్‌లు, 20 SMS. 2.5GB ఇంటర్నెట్ డేటా, 100 నిమిషాల ఇన్‌కమింగ్/అవుట్‌గోయింగ్ కాల్‌లు, 10 SMS.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    ధర
    ఫీచర్
    ఎయిర్ టెల్
    ప్లాన్

    ధర

    మహీంద్ర కీలక నిర్ణయం.. ఈ ఏడాది కొత్త లాంచ్‌లకు నో ఛాన్స్? మహీంద్రా
    మోటోరోలా నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్.. 'మడతపెట్టే' ఫీచర్లతో ముందుకు! స్మార్ట్ ఫోన్
    మెక్‌లారెన్ ఆర్టురా ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది.. ధరెంతంటే? కార్
    ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసిన బీఎండబ్య్లూజీ4 రోడ్ స్టర్.. ప్రత్యేకతలు ఇవే! కార్

    ఫీచర్

    వాట్సాప్ లో ఎడిట్ ఫీచర్ ఆప్షన్.. మెసెజ్‌లో తప్పులని ఎడిట్ ఎలా చేయాలంటే!  వాట్సాప్
    వాట్సప్ లో అదిరిపోయే ఫీచర్.. త్వరలో స్టిక్కర్ టూల్! వాట్సాప్
    నూతన టెక్నాలజీతో రేంజ్ రోవర్ SV SUV.. ఫీచర్లు ఇవే! కార్
    కేటిఎం నుంచి కొత్త బైక్ లాంచ్.. స్ట్రైలిష్ లుక్, అట్రాక్టివ్ ఫీచర్లు! బైక్

    ఎయిర్ టెల్

    20 నగరాల్లో జియో, హరిద్వార్‌లో ఎయిర్ టెల్ 5G సేవలు ప్రారంభించాయి జియో
    పశ్చిమ బెంగాల్‌లోని 15 కొత్త నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G టెలికాం సంస్థ
    బిహార్, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం బిహార్
    అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు టెలికాం సంస్థ

    ప్లాన్

    ఉద్యోగుల తొలగింపుల తరవాత ఉద్యోగుల బోనస్‌లను తగ్గిస్తున్న మెటా మెటా
    రోజుకు 3GB డేటాను అందించే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు జియో
    మన నికర విలువ ఎందుకు తెలుసుకోవాలి నికర విలువ
    వినియోగదారుల కోసం అందుబాటులో ఉండే రీఛార్జ్ ప్లాన్‌లు అమలుచేస్తున్న రిలయన్స్ జియో జియో

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023