బ్లాక్‌రాక్‌: వార్తలు

BlackRock: భారత్‌లో బ్లాక్‌రాక్‌.. AI కార్యక్రమాల కోసం 1,200 ఉద్యోగాలు 

ప్రపంచంలో ప్రముఖ అసెట్ మేనేజ్‌మెంట్‌ సంస్థ అయిన బ్లాక్‌రాక్‌ ఇంక్. (BlackRock) భారతదేశంలో సుమారు 1,200 కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది.