విదేశీ వర్తక విధానం: వార్తలు

Foreign Trade Policy: విదేశీ వర్తక విధానం అంటే ఏంటి..? ఎన్ని రకాలున్నాయి?

ఒక దేశంలోని ప్రజలు,కంపెనీలు, ప్రభుత్వం ఇతర దేశాల ప్రజలు,సంస్థలు, ప్రభుత్వాలతో చేసే వ్యాపార లావాదేవీలను అంతర్జాతీయ వ్యాపారం అంటారు.