
Gold Rate : బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి.. కొనుగోలుదారులు బిగ్ షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఎగబాకుతున్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం బుధవారం ఉదయం నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,940కి చేరింది. వెండి ధర కిలోకు రూ.1,44,100గా నమోదైంది. ఇక ఆల్ ఇండియా సరాఫా సంఘ్ సమాచారం ప్రకారం, మంగళవారం ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,090 చేరి కొత్త రికార్డు సృష్టించింది. వెండి కూడా కిలోకు రూ.1,34,100 వద్ద ట్రేడ్ అయింది.
Details
హైదరాబాద్ మార్కెట్ ధరలు
క్యారెట్ల బంగారం - 10 గ్రాములు ₹1,11,940 22 క్యారెట్ల బంగారం - 10 గ్రాములు ₹1,02,610 వెండి - కిలో ధర ₹1,42,900 విజయవాడ, విశాఖపట్నం 24 క్యారెట్ల బంగారం - 10 గ్రాములు ₹1,11,940 22 క్యారెట్ల బంగారం - 10 గ్రాములు ₹1,02,610 వెండి - కిలో ధర ₹1,44,100 ఢిల్లీ 24 క్యారెట్ల బంగారం - 10 గ్రాములు ₹1,12,090 22 క్యారెట్ల బంగారం - 10 గ్రాములు ₹1,02,760 వెండి - కిలో ధర ₹1,34,100
Details
ముంబై
24 క్యారెట్ల బంగారం - 10 గ్రాములు ₹1,11,940 22 క్యారెట్ల బంగారం - 10 గ్రాములు ₹1,02,610 వెండి - కిలో ధర ₹1,34,100 చెన్నై 24 క్యారెట్ల బంగారం - 10 గ్రాములు ₹1,12,160 22 క్యారెట్ల బంగారం - 10 గ్రాములు ₹1,02,810 వెండి - కిలో ధర ₹1,44,100 కోల్‌కతా 24 క్యారెట్ల బంగారం - 10 గ్రాములు ₹1,11,940 22 క్యారెట్ల బంగారం - 10 గ్రాములు ₹1,02,610 వెండి - కిలో ధర ₹1,34,100 బంగారం, వెండి ధరలు తరచూ మారుతుంటాయి. తాజా రేట్ల కోసం 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే తాజా అప్‌డేట్స్ పొందవచ్చు