LOADING...
Gold Price Today: బంగారం,వెండి ధరలకు రెక్కలు.. తులం ఎంత పెరిగిందంటే?
బంగారం,వెండి ధరలకు రెక్కలు.. తులం ఎంత పెరిగిందంటే?

Gold Price Today: బంగారం,వెండి ధరలకు రెక్కలు.. తులం ఎంత పెరిగిందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా దేశీయంగా బంగారం (Gold),వెండి (Silver) ధరల్లో హెచ్చు -తగ్గులు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 2, 2025 నాటికి హైదరాబాద్, విజయవాడ, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ధరల్లో జీఎస్‌టీ, టీసీఎస్, స్థానిక పన్నులు, తయారీ ఛార్జీలు (making charges) చేర్చబడలేదు. జ్యువెలరీ షాపుల ప్రకారం స్వల్ప తేడాలు ఉండవచ్చు. నిన్నటితో పోలిస్తే మార్పు.. (హైదరాబాద్/విజయవాడలో 1 గ్రాము ధర) ఈరోజు బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్లు (1 గ్రాము): నిన్నటి ధర రూ.12,982 కాగా, నేడు రూ.13,049 (+రూ. 67) వద్ద ట్రేడ్ అవుతోంది.

వివరాలు 

ఇతర ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు 

22 క్యారెట్లు (1 గ్రాము): నిన్నటి ధర రూ. 11,900 కాగా, నేడు రూ. 11,960 (+రూ. 60) వద్ద ఉంది. డిల్లీలో బంగారం ధరలు (10 గ్రాములు) 24 క్యారెట్లు: రూ.1,36,640 22 క్యారెట్లు: రూ.1,19,760 ముంబై: 24 క్యారెట్లు: రూ.1,30,490 | 22 క్యారెట్లు - రూ.1,19,610 హైదరాబాద్: 24 క్యారెట్లు - రూ.1,30,490 | 22 క్యారెట్లు - రూ.1,19,610 విజయవాడ: 24 క్యారెట్లు - రూ.1,30,490 | 22 క్యారెట్లు - రూ.1,19,610 చెన్నై: 24 క్యారెట్లు - రూ.1,31,680 | 22 క్యారెట్లు - రూ.1,20,710 బెంగళూరు: 24 క్యారెట్లు - రూ.1,30,490 | 22 క్యారెట్లు - రూ.1,19,610

వివరాలు 

వెండి ధరలు

గమనిక: పైన పేర్కొన్న ధరలు పన్నులు, తయారీ ఛార్జీలు లేకుండా ప్రామాణిక ధరలు మాత్రమే. స్థానిక నగల దుకాణాలలో ధరలు కొద్దిగా మారవచ్చు. కిలో వెండి ధర: రూ.1,88,000 1 గ్రాము వెండి ధర: రూ.188 మార్కెట్ ట్రెండ్స్ డిసెంబర్ 2025 ప్రారంభంలోనే బంగారం, వెండి ధరల్లో బలమైన పెరుగుదల కనిపిస్తోంది. ధరల పెరుగుదలకు కారణాలు: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical Tensions) ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల (Central Banks) బంగారం కొనుగోళ్లు పెరగడం

Advertisement

వివరాలు 

ద్రవ్యోల్బణ భయాలు (Inflation) 

భవిష్యత్ అంచనాలు: మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, డిసెంబర్‌లో బంగారం ధరలు ఇంకా పెరుగే అవకాశం ఉంది. ఈ నెలలో 10 గ్రాముల బంగారం ధర ఆల్ టైమ్ రికార్డుకు చేరే అవకాశం ఉంది. రాబోయే రోజులలో రూ.1,35,000 మార్క్ కూడా దాటవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వెండి డిమాండ్: సోలార్ ప్యానెల్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి పారిశ్రామిక రంగాల్లో వెండి డిమాండ్ పెరుగుతున్న కారణంగా, వెండి ధరలు కూడా అధికంగా పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు ప్రత్యేక స్థానిక జ్యువెలరీ షాపులలో ధరలను సరిచూసుకోవడం మంచిది.

Advertisement