Gold Rates Today: ముచ్చటగా మూడో రోజు తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
బంగారంలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న వారికి శుభవార్త. దేశీయ మార్కెట్లో మళ్లీ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ తాజా వివరాల ప్రకారం, ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,00,140గా నమోదైంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.91,790గా ఉంది. మరోవైపు వెండి ధరల్లో కూడా మార్పులు చోటుచేసుకుని, కిలో వెండి ధర రూ.1,14,900కి చేరింది. ప్లాటినం విషయంలో కూడా స్వల్ప తగ్గుదల కనిపించగా, 10 గ్రాముల ధర రూ.37,220గా ఉంది.
బంగారం ధరలు
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం (24కే,22కే,18కే) రేట్స్ ఇలా
చెన్నై: ₹1,00,140; ₹91,790; ₹75,890
ముంబయి: ₹1,00,140 ;₹91,790; ₹75,100
ఢిల్లీ: ₹1,00,290; ₹91,940; ₹75,230
కోల్‌కతా: ₹1,00,140 ;₹91,790; ₹75,100
బెంగళూరు: ₹1,00,140; ₹91,790; ₹75,100
హైదరాబాద్: ₹1,00,140; ₹91,790; ₹75,100
కేరళ: ₹1,00,140; ₹91,790; ₹75,100
పుణె: ₹1,00,140; ₹91,790; ₹75,100
వడోదరా: ₹1,00,190; ₹91,840; ₹75,140
అహ్మదాబాద్: ₹1,00,190; ₹91,840; ₹75,140
వెండి ధరలు
వివిధ నగరాల్లో వెండి (కిలో) ధరలు
చెన్నై: ₹1,24,900
ముంబయి: ₹1,14,900
ఢిల్లీ: ₹1,14,900
కోల్‌కతా: ₹1,14,900
బెంగళూరు: ₹1,14,900
హైదరాబాద్: ₹1,24,900
కేరళ: ₹1,24,900
పుణె: ₹1,14,900
వడోదరా: ₹1,14,900
అహ్మదాబాద్: ₹1,14,900
గమనిక: బంగారం,వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ రేట్లు తెలుసుకోవాలని సూచన.
ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.