Gold and Silver Rates : స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
గత వారం నుంచి వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు కొద్దికొద్దిగా తగ్గుముఖం పట్టాయి. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో బంగారం రేట్లు ఒక దశలో గరిష్టాన్ని తాకినా, ప్రస్తుతం స్వల్పంగా దిగజారటం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ రోజు (నవంబర్ 17) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,25,070గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల రేటు రూ. 1,14,640 వద్ద ఉంది.
వివరాలు
పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా వెండి ధరలు
రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ. 1,25,220కు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,14,790గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 1,25,070గా ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల రేటు రూ. 1,14,640గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు నిన్నటి రేట్లతో పోలిస్తే పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు దేశంలోని ప్రధాన పట్టణాల్లో బంగారం, వెండి తాజా ధరలను పరిశీలిస్తే ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది.
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ.1, 25, 070, రూ. 1, 14, 640 విజయవాడలో రూ.1, 25, 070, రూ. 1, 14, 640 ఢిల్లీలో రూ.1, 25, 220, రూ. 1, 14, 790 ముంబైలో రూ. 1, 25, 070, రూ. 1, 14, 640 వడోదరలో రూ. 1,25, 120, రూ. 1, 14, 690 కోల్‌కతాలో రూ.1,25, 070, రూ. 1, 14, 640 చెన్నైలో రూ.1,25, 070, రూ. 1, 14, 640 బెంగళూరులో రూ.1, 25, 070, రూ. 1, 14, 640 కేరళలో రూ.1, 25, 070, రూ. 1, 14, 640 పుణెలో రూ. 1, 25, 070, రూ. 1, 14, 640
వివరాలు
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 1, 74, 900 విజయవాడలో రూ. 1, 74, 900 ఢిల్లీలో రూ. 1, 68, 900 చెన్నైలో రూ. 1, 74, 900 కోల్‌కతాలో రూ. 1, 68, 900 కేరళలో రూ. 1, 74, 900 ముంబైలో రూ. 1, 68, 900 బెంగళూరులో రూ. 1, 68, 900 వడోదరలో రూ. 1, 68, 900 అహ్మదాబాద్‌లో రూ. 1, 68, 900 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.