LOADING...
Gold and Silver Rates : మరింత తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మరింత తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates : మరింత తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2025
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

కొన్ని రోజులుగా ఎగబాకుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టాయి. పెట్టుబడిదారులు భద్రమైన ఆస్తులవైపు మొగ్గు చూపిన నేపథ్యంలో బంగారం రేట్లు ఒక దశలో గరిష్ట స్థాయికి పెరిగినా,ప్రస్తుతం మాత్రం నెమ్మదిగా స్థిరపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నవంబర్ 19న 24 క్యారెట్ బంగారం పది గ్రాముల ధర ₹1,23,650గా నమోదైంది. అలాగే 22క్యారెట్ల 10 గ్రాముల రేటు ₹1,13,340గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹1,23,800 కాగా,22 క్యారెట్ల పసిడికి 10 గ్రాములకు ₹1,13,490 ధర నమోదైంది. హైదరాబాద్‌,విజయవాడ వంటి నగరాల్లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు ₹1,23,650కు విక్రయించబడుతుండగా,22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర ₹1,13,340 వద్ద కొనసాగుతోంది .

వివరాలు 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) 

వెండి రేట్లు మాత్రం నిన్నటి స్థాయిలోనే నిలకడగా ఉన్నాయి. ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ప్రస్తుత ధరలను చూసేద్దాం. హైదరాబాద్‌లో రూ.1,23, 650, రూ.1, 3, 340 విజయవాడలో రూ.1,23, 650, రూ.1,13, 340 ఢిల్లీలో రూ.1,23, 800, రూ.1,13, 490 ముంబైలో రూ.1,23, 650, రూ.1,13, 340 వడోదరలో రూ. 1,23, 700,రూ.1, 13, 390 కోల్‌కతాలో రూ.1,23, 650, రూ.1,13, 340 చెన్నైలో రూ.1, 23, 650,రూ.1, 13, 340 బెంగళూరులో రూ.1, 23, 650, రూ. 1, 13, 340 కేరళలో రూ. 1, 23, 650, రూ. 1, 13, 340 పుణెలో రూ. 1, 23, 650, రూ. 1, 13, 340

వివరాలు 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) 

హైదరాబాద్‌లో రూ. 1, 69, 900 విజయవాడలో రూ. 1, 69, 900 ఢిల్లీలో రూ. 1, 61, 900 చెన్నైలో రూ. 1, 69, 900 కోల్‌కతాలో రూ. 1, 61, 900 కేరళలో రూ. 1, 69, 900 ముంబైలో రూ. 1, 61, 900 బెంగళూరులో రూ. 1, 61, 900 వడోదరలో రూ. 1, 61, 900 అహ్మదాబాద్‌లో రూ. 1, 61, 900 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.