Gold and Silver Rates: స్వల్పంగా పెరిగిన పసిడి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
గత రెండు రోజులుగా తగ్గుదలలో ఉన్న బంగారం ధరలు ఇవాళ కొద్దిగా పైకి కదిలాయి. పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులవైపు మళ్లడంతో ఒక దశలో రికార్డ్ స్థాయికి చేరిన పసిడి రేట్లు ఇప్పుడు క్రమంగా స్థిరపడుతున్నాయి. ఈ పరిణామంలో,నవంబర్ 20న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,24,870గా నమోదైంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,14,460 వద్ద నిలిచింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1,25,020 వరకు చేరగా, 22 క్యారెట్ల రేటు 10 గ్రాములకు రూ.1,14,610గా ఉంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,870గా ఉండగా, 22 క్యారెట్ల 10గ్రాముల రేటు రూ.1,14,460గా కొనసాగుతోంది.
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
ఇక వెండి ధరలు మాత్రం నిన్నటితోగానే నిలకడగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముఖ్య నగరాలలో ప్రస్తుతం ఉన్న బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో రూ.1, 24, 870, రూ.1, 14, 460 విజయవాడలో రూ.1, 24, 870, రూ.1, 14, 460 ఢిల్లీలో రూ.1, 25, 020, రూ.1, 14, 610 ముంబైలో రూ.1,24, 870, రూ.1,14, 460 వడోదరలో రూ.1,24, 920,రూ.1,14, 510 కోల్‌కతాలో రూ.1, 24, 870,రూ.1, 14, 460 చెన్నైలో రూ.1, 24, 870, రూ.1, 14, 460 బెంగళూరులో రూ.1, 24, 870,రూ.1, 14, 460 కేరళలో రూ.1, 24, 870,రూ.1, 14, 460 పుణెలో రూ.1, 24, 870,రూ.1, 14, 460
వివరాలు
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 1, 76, 100 విజయవాడలో రూ. 1, 76, 100 ఢిల్లీలో రూ. 1, 68, 100 చెన్నైలో రూ. 1, 76, 100 కోల్‌కతాలో రూ. 1, 68, 100 కేరళలో రూ. 1, 76, 100 ముంబైలో రూ. 1, 68, 100 బెంగళూరులో రూ. 1, 68, 100 వడోదరలో రూ. 1, 68, 100 అహ్మదాబాద్‌లో రూ. 1, 68, 100 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.