Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు..తులం ఎంతంటే..
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలి రెండు-మూడు రోజులుగా బంగారం రేట్లు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. సంవత్సరం మొదటి నుంచే ఎగబాకుతూ ప్రజలకు టెన్షన్ పెంచిన పసిడి, ఇప్పుడు తన దూకుడు తగ్గించినట్లు కనిపిస్తోంది. గత మూడు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వచ్చింది. నవంబర్ 24 (సోమవారం) నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,130 ఉండగా, అది స్వల్పంగా తగ్గి ఈరోజు రూ.1,25,120కు చేరింది. దేశంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం...
వివరాలు
ప్రధాన నగరాల్లో నేటి బంగారం-వెండి ధరలు
చెన్నై: 24 క్యారెట్లు (10 గ్రా):₹1,25,660 22 క్యారెట్లు:₹1,15,190 వెండి (1 కిలో): ₹1,70,900 ముంబై: 24 క్యారెట్లు (10 గ్రా):₹1,25,120 22 క్యారెట్లు:₹1,14,690 వెండి (1 కిలో): ₹1,62,900 ఢిల్లీ: 24 క్యారెట్లు (10 గ్రా):₹1,25,270 22 క్యారెట్లు:₹1,14,840 వెండి (1 కిలో): ₹1,62,900 విజయవాడ: 24 క్యారెట్లు (10 గ్రా):₹1,25,840 22 క్యారెట్లు:₹1,15,350 వెండి (1 కిలో): ₹1,70,900 హైదరాబాద్: 24 క్యారెట్లు (10 గ్రా): ₹1,25,120 22 క్యారెట్లు:₹1,14,690 వెండి (1 కిలో): ₹1,70,900 కేరళ: 24 క్యారెట్లు (10 గ్రా): ₹1,25,120 22 క్యారెట్లు:₹1,14,690 వెండి (1 కిలో): ₹1,70,900 విశాఖపట్నం: 24 క్యారెట్లు (10 గ్రా): ₹1,25,120 22 క్యారెట్లు:₹1,14,690 వెండి (1 కిలో): ₹1,70,900
వివరాలు
నగరానికొక రేటు ఎందుకు?
దేశంలోని అన్ని నగరాల్లో బంగారం,వెండి ధరలు ఒకే విధంగా ఉండవు. దీనికి ప్రధాన కారణాలు: స్థానిక మార్కెట్‌లో డిమాండ్,సరఫరా పరిస్థితులు ప్రతి రాష్ట్రంలో వేరుగా ఉండే పన్నులు మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అందుకే ప్రతి ప్రాంతంలో ధరల్లో కొంత వ్యత్యాసం తప్పదు. తాజా రేట్లు తెలుసుకోవాలంటే.. బంగారం లేదా వెండి తాజా ధరలు తెలుసుకోవాలనుకుంటే, 8955664433 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా అప్‌డేట్లు పొందవచ్చు. గమనిక: పై ధరలు ఉదయం 8 గంటల వరకు అందిన వివరాలు మాత్రమే. బంగారం రేట్లు నిమిషానికోసారి మారే అవకాశం ఉంది. కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్ష (live)ధరను చెక్ చేయడం ఉత్తమం.ఇక్కడ చూపించినవి నిన్నటి ముగింపు రేట్లు;ఇవాళ మార్కెట్ తెరుచుకున్న తర్వాత కొత్త మార్పులతో ప్రారంభంకావచ్చు.