
Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా మంగళవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 87,363గా ఉండగా, అదే 100 గ్రాముల ధర రూ. 8,73,630గా ఉంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 8,736గా నమోదైంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి కోల్‌కతా: 22 క్యారెట్ల పసిడి - రూ. 87,215, 24 క్యారెట్ల బంగారం రూ. 95,145 న్యూఢిల్లీ: 22 క్యారెట్ల పసిడి - రూ. 87,363, 24 క్యారెట్ల బంగారం - రూ. 95,293 చెన్నై: 22 క్యారెట్ల గోల్డ్ - రూ. 87,211, 24 క్యారెట్ల బంగారం - రూ. 95,141
Details
మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉన్నాయంటే
బెంగళూరు: 22 క్యారెట్ల గోల్డ్ - రూ. 87,205, 24 క్యారెట్ల బంగారం - రూ. 95,135 హైదరాబాద్: 22 క్యారెట్ల గోల్డ్ - రూ. 87,219, 24 క్యారెట్ల బంగారం - రూ. 95,149 విజయవాడ: 22 క్యారెట్ల పసిడి - రూ. 87,225, 24 క్యారెట్ల బంగారం - రూ. 95,155 విశాఖపట్నం: 22 క్యారెట్ల - రూ. 87,227, 24 క్యారెట్ల - రూ. 95,157 అహ్మదాబాద్: 22 క్యారెట్ల - రూ. 87,271, 24 క్యారెట్ల - రూ. 95,201 భువనేశ్వర్: 22 క్యారెట్ల - రూ. 87,210, 24 క్యారెట్ల - రూ. 95,140
Details
పసిడి ధరల స్థిరత వెనుక కారణాలు
ట్రంప్ టారీఫ్‌పై ఉన్న అనిశ్చితి తగ్గిపోవడం, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, అమెరికన్ ఫెడ్ వడ్డీ విధానాల్లో మార్పులు వంటి పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వెండి ధరలు కూడా స్థిరంగానే దేశవ్యాప్తంగా వెండి ధరలు మారలేదు. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 10,000 కాగా, కేజీ వెండి ధర రూ. 1,00,000గా ఉంది. ప్రత్యేక నగరాల్లో వెండి ధరలు హైదరాబాద్: రూ. 1,11,200 (కేజీకి) విజయవాడ: రూ. 1,12,000 విశాఖపట్నం: రూ. 1,09,600