తదుపరి వార్తా కథనం

Gold Price: భారీగా పడిపోయిన పసిడి ధర.. ఒక్కరోజులోనే రూ.3వేలు తగ్గుదల!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 23, 2025
11:42 am
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఇటీవల ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకిన బంగారం ధర బుధవారం రోజు స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర సుమారు రూ.3,000 వరకు పడిపోయింది.
ఈ తగ్గుదలతో పన్నులు సహా బంగారం ధర రూ.99,150కు చేరుకుంది.
ఇదిలా ఉండగా, వెండి ధర కూడా కొంత మేరకు క్షీణించింది.
బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.98,720గా నమోదైంది.