Loading...
Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు తగ్గుముఖం.. వెండి ధరలు నిలకడగా!
తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు తగ్గుముఖం.. వెండి ధరలు నిలకడగా!

Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు తగ్గుముఖం.. వెండి ధరలు నిలకడగా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

జూన్ 10, మంగళవారం నాటికి దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.98,133గా కొనసాగుతోంది. అదే విధంగా 100 గ్రాముల బంగారం ధర రూ.9,81,330కి చేరింది. ఒక్క గ్రాము ధర రూ.9,813గా ఉంది. అయితే, ఢిల్లీలో మరోవైపు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మరోప్రకారం రూ.89,963గా ఉంది. ఈ ధరకు అనుగుణంగా 100 గ్రాముల ధర రూ.8,99,630గా ఉంది. ఒక్క గ్రాముకు రూ.8,996గా ధర నమోదైంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో సైతం బంగారం ధరలు మంగళవారం స్తిరంగానే ఉన్నాయి

Details

 కోల్‌కతా 

22 క్యారెట్ల బంగారం ధర: రూ.89,815

24 క్యారెట్ల బంగారం ధర: రూ.97,985

చెన్నై

22 క్యారెట్ల గోల్డ్‌ ధర: రూ. 89,811 24

క్యారెట్ల గోల్డ్‌ ధర: రూ. 97,981

బెంగళూరు

22 క్యారెట్ల బంగారం ధర: రూ.89,805 24

క్యారెట్ల బంగారం ధర: రూ.97,975

హైదరాబాద్

22 క్యారెట్ల గోల్డ్‌ ధర: రూ.89,819 24

క్యారెట్ల పసిడి ధర: రూ. 97,989

విజయవాడ

22 క్యారెట్ల బంగారం ధర: రూ.89,825

24 క్యారెట్ల బంగారం ధర: రూ.97,995

విశాఖపట్నం

22 క్యారెట్ల బంగారం ధర: రూ.89,827

24 క్యారెట్ల పసిడి ధర: రూ.97,997

Details

అహ్మదాబాద్

22 క్యారెట్ల బంగారం ధర: రూ.89,871

24 క్యారెట్ల గోల్డ్‌ ధర: రూ.98,041

భువనేశ్వర్

22 క్యారెట్ల బంగారం ధర: రూ.89,810

24 క్యారెట్ల పసిడి ధర: రూ.97,980

వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి

దిల్లీ : 100 గ్రాముల వెండి ధర: రూ.11,000

1 కిలో వెండి ధర: రూ.1,10,000

హైదరాబాద్

కేజీ వెండి ధర: రూ. 1,21,200

విజయవాడ : కేజీ వెండి ధర: రూ. 1,22,000

విశాఖపట్నం

కేజీ వెండి ధర: రూ. 1,19,600

ఈ మేరకు బంగారం, వెండి ధరలు మంగళవారం నాడు దేశవ్యాప్తంగా స్థిరంగా ఉండటం గమనార్హం

ADVERTISEMENT