Page Loader
Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ!
తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ

Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.70 పెరిగి రూ. 99,023కి చేరింది. 100 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ. 9,90,230గా ఉంది. ఒక్క గ్రాము గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 9,902గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 200 పెరిగి రూ. 90,983కి చేరింది. 100 గ్రాముల ధర రూ. 2,000 పెరిగి రూ. 9,09,830గా ఉంది. ఇక దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి బెంగళూరు 22 క్యారెట్ల బంగారం - రూ. 90,625 24 క్యారెట్ల బంగారం - రూ. 98,865

Details

 కోల్‌కతా

22 క్యారెట్లు - రూ. 90,635 24 క్యారెట్లు - రూ. 98,875 చెన్నై 22 క్యారెట్లు - రూ. 90,631 24 క్యారెట్లు - రూ. 98,871 ముంబయి 22 క్యారెట్లు - రూ. 90,637 24 క్యారెట్లు - రూ. 98,877 హైదరాబాద్ 22 క్యారెట్ల బంగారం - రూ. 90,639 24 క్యారెట్ల బంగారం - రూ. 98,879 విజయవాడ 22 క్యారెట్లు - రూ. 90,645 24 క్యారెట్లు - రూ. 98,885 విశాఖపట్టణం 22 క్యారెట్లు - రూ. 90,647 24 క్యారెట్లు - రూ. 98,887 అహ్మదాబాద్ 22 క్యారెట్లు-రూ. 90,691 24 క్యారెట్లు-రూ. 98,931

Details

భువనేశ్వర్ 

22 క్యారెట్లు - రూ. 90,630 24 క్యారెట్లు - రూ. 98,870 బంగారం ధరల పెరుగుదలపై నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికా-చైనా మధ్య వాణిజ్య అనిశ్చితి, ట్రంప్ విధించిన టారీఫ్‌లు, ఫెడ్ వడ్డీ రేట్లపై అంచనాలు, భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీ రేట్ల విధానం వంటి అంశాలు ప్రధానంగా ప్రభావం చూపిస్తున్నాయి. వెండి ధరల పరిస్థితి బుధవారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో: 100 గ్రాముల వెండి ధర: రూ. 10,320 కేజీ వెండి ధర: రూ. 1,03,200 అయితే కొన్ని నగరాల్లో మాత్రం వెండి ధరల్లో తేడాలు కనిపించాయి హైదరాబాద్ : రూ. 1,14,500 విజయవాడ: రూ. 1,15,300 విశాఖపట్నం : రూ. 1,12,900