
Gold Rate: మహిళలకు శుభవార్త.. బంగారం ధరలు తగ్గుముఖం.. నేటి తులం రేటు ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. తులం బంగారం ధర లక్ష రూపాయల మార్క్‌కు దగ్గరగా కొనసాగుతుండగా, ప్రస్తుతం 97 వేల రూపాయలకి పైగా ట్రేడవుతోంది. వారం రోజులుగా హెచ్చుతగ్గులతో కొనసాగిన బంగారం ధర, నేడు కూడా పెద్దగా మారకుండా స్వల్ప తేడాతో కొనసాగుతోంది. జూన్ 2, సోమవారం నాటి ధరలు ఇలా ఉన్నాయి దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.9,730 22 క్యారెట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.8,919 18 క్యారెట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.7,298 బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి ఈ ధరల సమాచారం తెలుసుకోవడం ఎంతో అవసరం.
Details
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి
ఢిల్లీ: 22 క్యారెట్లకు రూ.89,340, 24 క్యారెట్లకు రూ.97,450 ముంబై: 22 క్యారెట్లకు రూ.89,190, 24 క్యారెట్లకు రూ.97,300 చెన్నై: 22 క్యారెట్లకు రూ.89,190, 24 క్యారెట్లకు రూ.97,300 బెంగళూరు: 22 క్యారెట్లకు రూ.89,190, 24 క్యారెట్లకు రూ.97,300 హైదరాబాద్: 22 క్యారెట్లకు రూ.89,190, 24 క్యారెట్లకు రూ.97,300 వరంగల్: 22 క్యారెట్లకు రూ.89,190, 24 క్యారెట్లకు రూ.97,300 ఖమ్మం: 22 క్యారెట్లకు రూ.89,190, 24 క్యారెట్లకు రూ.97,300 నిజామాబాద్: 22 క్యారెట్లకు రూ.89,190, 24 క్యారెట్లకు రూ.97,300 విశాఖపట్నం: 22 క్యారెట్లకు రూ.89,190, 24 క్యారెట్లకు రూ.97,300 విజయవాడ: 22 క్యారెట్లకు రూ.89,190, 24 క్యారెట్లకు రూ.97,300
Details
నేటి వెండి ధర
భారతదేశంలో ఈ రోజు వెండి ధర ఒక్క గ్రాముకు రూ.110.80గా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,800గా నమోదైంది. బంగారం లేదా వెండి కొనుగోలుకు ఇది సరైన సమయమా? ధరల్లో కదలికలపై అప్రమత్తంగా ఉండటం మేలైన పెట్టుబడి నిర్ణయాలకు దోహదం చేస్తుంది.