NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Lay offs in google: ఉద్యోగులకు షాకిస్తున్న గూగుల్...మళ్లీ ఉద్యోగులను తొలగించిన గూగుల్
    తదుపరి వార్తా కథనం
    Lay offs in google: ఉద్యోగులకు షాకిస్తున్న గూగుల్...మళ్లీ ఉద్యోగులను తొలగించిన గూగుల్
    ఉద్యోగులకు షాకిస్తున్న గూగుల్...మళ్లీ ఉద్యోగులను తొలగించిన గూగుల్

    Lay offs in google: ఉద్యోగులకు షాకిస్తున్న గూగుల్...మళ్లీ ఉద్యోగులను తొలగించిన గూగుల్

    వ్రాసిన వారు Stalin
    Apr 29, 2024
    06:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉద్యోగులకు(Employees)గూగుల్(Google)కంపెనీ వరుస షాక్ ల మీద షాక్ లిస్తుంది.

    ఇప్పటికే వేలమంది ఉద్యోగులను తొలగించిన గూగుల్ కంపెనీ మరోసారి భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సి ద్ధమైంది.

    కాలిఫోర్నియా (California)కు చెందిన టెక్ దిగ్గజం తన మొత్తం పైథాన్(Python)టీమ్ను తొలగించినట్లు వెల్లడించింది.

    అమెరికా వెలుపల తక్కువ ఖర్చుతో కూడిన ఉద్యోగులను నియమించుకోవాలన్న గూగుల్ ప్రణాళిక కారణంగా పైథాన్ టీంను తొలగించినట్లు తెలుస్తోంది.

    ఈ విషయాన్ని ఫ్రీ ప్రెస్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది.

    జర్మనీ లోని మ్యూనిచ్ లో కొత్త టీం ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

    ఇక బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్ పై మరింత దృష్టి పెట్టేందుకు గూగుల్ ప్రయత్నిస్తున్నట్లు గూగుల్ ఫైనాన్స్ చీఫ్ రూత్ పోరా తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గూగుల్
    ఉద్యోగుల తొలగింపు

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    గూగుల్

    అంచనాలను అందుకోలేకపోయిన గూగుల్ 'లైవ్ ఫ్రమ్ ప్యారిస్' AI ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    గూగుల్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు- హైదరాబాద్‌లో వ్యక్తి అరెస్ట్ మహారాష్ట్ర
    యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్ మోహన్ యూట్యూబ్
    యూట్యూబ్ కొత్త భారతీయ-అమెరికన్ సిఈఓ నీల్ మోహన్ గురించి తెలుసుకుందాం యూట్యూబ్

    ఉద్యోగుల తొలగింపు

    12% ఉద్యోగుల తొలగింపుతో 1,400 మందిని తొలగించిన Unacademy ప్రకటన
    షట్‌డౌన్‌కు దారితీసిన వర్జిన్ ఆర్బిట్ గందరగోళం ప్రకటన
    US కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్న మెక్‌డొనాల్డ్స్ ప్రకటన
    కొన్ని టీమ్‌లలోని చిన్న సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించాలని ఆలోచిస్తున్న ఆపిల్ ఆపిల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025