భారతదేశ ఆర్థిక వ్యవస్థ: వార్తలు
India economy: ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరణ.. 2030 కల్లా జర్మనీని వెనక్కి నెడతాం: కేంద్రం
దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వేగంతో వృద్ధి చెందుతోంది. కేంద్రం తెలిపిన సమాచారం ప్రకారం, భారత్ జపాన్‌ను వెనక్కి తోసి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాల్గవ స్థానాన్ని దక్కించుకున్నది.