NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ
    2022లో కంపెనీ భారతదేశంలో 92 కార్లను విక్రయించింది

    భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 21, 2023
    05:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అధిక పన్నులు, పేలవమైన రహదారి మౌలిక సదుపాయాలు భారతదేశంలో సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధిని పరిమితం చేస్తున్నాయని లంబోర్ఘిని గ్లోబల్ సిఈఓ, స్టీఫన్ వింకెల్‌మాన్ అభిప్రాయాన్ని వ్యాకటం చేశారు. దేశంలోని మౌలిక సదుపాయాలు అభివృద్ది ఇంకా వేగంగా జరగాలని అన్నారు.

    బ్రాండ్ కు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో భారతదేశం ఒకటి అయినా సరే ఇక్కడి అమ్మకాల గురించి అతను ఇలా వాఖ్యానించారు.

    భారతీయ మార్కెట్ తగినంత పెద్దది కాదని, అయితే ప్రపంచవ్యాప్తంగా భారతీయ కస్టమర్లు ముఖ్యంగా అమెరికా, UK, ఆగ్నేయాసియాలో లంబోర్ఘిని కార్లను కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

    లంబోర్ఘిని భారతదేశంలో మూడు మోడళ్లను విక్రయిస్తోంది: ఉరుస్, హురాకాన్ EVO, అవెంటడోర్ అల్టిమే ధరలు రూ.3-9 కోట్లు ఉంటాయి.

    కార్

    2022లో కంపెనీ భారతదేశంలో 92 కార్లను విక్రయించింది

    2022లో కంపెనీ భారతదేశంలో 92 కార్లను విక్రయించింది, ఈ సంవత్సరం, ఇది మూడు అంకెల అమ్మకాలను లక్ష్యంగా చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా, ఈ బ్రాండ్ 9,352 యూనిట్ల రికార్డు అమ్మకాలతో 2022 ముగిసింది. ప్రపంచ విక్రయాలలో భారతదేశం కేవలం 1% మాత్రమే.

    భారతదేశంలో, ఆటోమొబైల్స్‌పై బేస్ 28% GST పన్ను విధించబడుతుంది. వాహనం రకాన్ని బట్టి అదనంగా 1-22% సెస్ కూడా ఉంది. పూర్తిగా దిగుమతి చేసుకున్న కార్ల విషయానికి వస్తే, ఇంజిన్, సరుకు రవాణా ఛార్జీలు మొదలైన అంశాల ఆధారంగా 60-100% కస్టమ్స్ సుంకం విధించబడుతుంది.

    సంస్థ తన సూపర్ కార్ల నిర్మాణానికి అవసరమైన మైక్రోచిప్‌లు, ఇతర కీలక భాగాల కోసం ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌పై కూడా ఆధారపడుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    ప్రకటన
    భారతదేశం
    కార్

    తాజా

    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్

    ఆటో మొబైల్

    బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ vs మెర్సిడెస్-బెంజ్ GLC, ఏది కొనడం మంచిది బి ఎం డబ్ల్యూ
    ఏడాదిలో రెండోసారి తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్న టెస్లా మోడల్ S, X ఎలక్ట్రిక్ వాహనాలు
    అధికారికంగా విడుదలైన 2024 హ్యుందాయ్ కోనా SUV ఎలక్ట్రిక్ వాహనాలు
    2023 మహీంద్రా XUV300 vs మారుతి సుజుకి బ్రెజ్జా ఏది కొనడం మంచిది కార్

    ప్రకటన

    కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం ప్రభుత్వం
    మలావిలోని ఫ్రెడ్డీ తుఫానులో 225 మంది మరణం ప్రపంచం
    GPT-4 సృష్టి, దాని పరిమితులు గురించి తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    క్రెడిట్ సూయిస్ కు సహాయానికి నిరాకరించిన 26% వాటాదారు సౌదీ నేషనల్ బ్యాంక్ బ్యాంక్

    భారతదేశం

    ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ట స్థాయికి తగ్గింది వ్యాపారం
    హోండా షైన్ 100 లేదా బజాజ్ ప్లాటినా 100 ఏది కొంటే బాగుంటుంది ఆటో మొబైల్
    మార్చి 16న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    2030 నాటికి భారతీయుల కోసం స్పేస్ టూరిజం ప్రాజెక్ట్ ఇస్రో

    కార్

    2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ బుకింగ్స్ ప్రారంభం బి ఎం డబ్ల్యూ
    డిఫెండర్ 130 SUVని రూ. 1.3 కోట్లకు భారతదేశంలో లాంచ్ చేయనున్న ల్యాండ్ రోవర్ ఆటో మొబైల్
    భారతదేశంలో 2023 హ్యుందాయ్ ALCAZAR బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి ఆటో మొబైల్
    మారుతి సుజుకి Ignis vs హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025