NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / భారతదేశంలో క్యాంపాను మళ్ళీ ప్రారంభించిన రిలయన్స్
    భారతదేశంలో క్యాంపాను మళ్ళీ ప్రారంభించిన రిలయన్స్
    బిజినెస్

    భారతదేశంలో క్యాంపాను మళ్ళీ ప్రారంభించిన రిలయన్స్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    March 10, 2023 | 05:48 pm 1 నిమి చదవండి
    భారతదేశంలో క్యాంపాను మళ్ళీ ప్రారంభించిన రిలయన్స్
    ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ భారత ఆర్థిక వ్యవస్థలో ముఖ్యం

    రిలయన్స్ మార్కెట్ జియోతో టెలికాం రంగంలో అద్భుతాలు ఇప్పుడు దీని కొత్త లక్ష్యం పెప్సికో, కోకా-కోలా ఆధిపత్యం చెలాయించే ఎరేటెడ్ డ్రింక్స్ మార్కెట్ లో ఆధిపత్యం. 70లు, 80వ దశకంలో బాగా పేరొందిన శీతల పానీయాల బ్రాండ్ క్యాంపాను కంపెనీ మళ్ళీ ప్రారంభించింది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) భారత ఆర్థిక వ్యవస్థలో నాల్గవ అతిపెద్ద రంగం. 2025 నాటికి మార్కెట్ విలువ $220 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 45వ వార్షిక సమావేశంలో, ఛైర్మన్ ముఖేష్ అంబానీ తన కుమార్తె ఇషా అంబానీని గ్రూప్ రిటైల్ వ్యాపారానికి కొత్త లీడర్‌గా పరిచయం చేశారు. ఈ సంవత్సరం, FMCG వస్తువుల వ్యాపారాన్ని ప్రారంభిస్తామని ఆమె సమావేశంలో చెప్పారు.

    రిలయన్స్ తన సొంత రిటైల్ దుకాణాల ద్వారా క్యాంపాను ముందుకు తీసుకువెళుతోంది

    పెప్సికో, కోకా-కోలాతో పోటీపడలేక చతికిలపడిన క్యాంపా మళ్ళీ కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించబోతుంది. ప్రపంచ దిగ్గజాలతో పోటీపడాలని ఉన్నప్పటికీ, ఈ కంపెనీకి బలమైన నెట్‌వర్క్‌ లేదు. ఈ విషయంలో రిలయన్స్ పూర్తిగా సహకారం అందిస్తుంది. రిలయన్స్ తన సొంత రిటైల్ దుకాణాల ద్వారా క్యాంపాను ముందుకు తీసుకువెళుతోంది. రిలయెన్స్ క్యాంపా 2-లీటర్ పానీయాలను పెప్సికో, కోకా-కోలా కన్నా రూ.20 తేడాతో దాదాపు రూ. 60కు అమ్ముతుంది. జియోకు పనిచేసిన అదే వ్యూహం క్యాంపాకు కూడా పని చేస్తుంది. క్యాంపా సిరీస్ లో క్యాంపా కోలా, క్యాంపా లెమన్, కాంపా ఆరెంజ్ ఉన్నాయి. ఉత్పత్తి 200ml, 500ml, 600ml, 1,000ml, 2,000ml సీసాలలో అందుబాటులో ఉంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    రిలయెన్స్
    ప్రకటన
    ఆదాయం
    భారతదేశం
    వ్యాపారం

    రిలయెన్స్

    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ముకేష్ అంబానీ
    అందుబాటు ధరకు జీన్ టెస్టింగ్ కిట్‌ను విడుదల చేయనున్న రిలయన్స్ ప్రకటన
    రిలయన్స్ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా, కాలింగ్ ప్రయోజనాలను తెలుసుకుందాం జియో
    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో జియో

    ప్రకటన

    NSE మూడు అదానీ గ్రూప్ స్టాక్స్‌పై ఎందుకు నిఘా పెట్టింది అదానీ గ్రూప్
    60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో జియో
    20 నిమిషాల్లో పిజ్జా డెలివరీ చేసే సర్వీస్‌ ను బెంగళూరులో ప్రారంభించిన Domino's బెంగళూరు
    వేసవిలో భారతదేశంలో పెరగనున్న విద్యుత్ అంతరాయాలు భారతదేశం

    ఆదాయం

    మూసివేత దిశగా వెళ్తున్న సిల్వర్‌గేట్ బ్యాంక్ బ్యాంక్
    మహిళల కోసం ట్రిలియన్ డాలర్ల టెక్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఇడా టిన్ మహిళ
    ఎడ్‌టెక్ పరిశ్రమ పతనానికి దారితీస్తున్న BYJU'S, upGrad నిధుల సంక్షోభం ఉద్యోగుల తొలగింపు
    7,000 కోట్ల విలువైన రుణాలను ముందస్తుగా చెల్లించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్

    భారతదేశం

    Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 RS vs డుకాటి మాన్స్టర్ ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    భారతదేశంలో మార్చి 16న రానున్న Moto G73 టెక్నాలజీ
    ఆస్ట్రేలియా ప్రధానితో హిందూ ఆలయాలపై దాడుల అంశాన్ని ప్రస్తావించిన మోదీ నరేంద్ర మోదీ
    అగ్నివీరులకు గుడ్‌న్యూస్: బీఎస్‌ఎఫ్ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్ ప్రకటించిన కేంద్రం హోంశాఖ మంత్రి

    వ్యాపారం

    OYO వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహానికి హాజరైన సాఫ్ట్‌బ్యాంక్ CEO, Paytm బాస్ బిజినెస్
    అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇలా జరుపుకుందాం అంతర్జాతీయ మహిళల దినోత్సవం
    ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు ఫైనాన్స్
    ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్ ఉద్యోగుల తొలగింపు
    తదుపరి వార్తా కథనం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023