తదుపరి వార్తా కథనం

Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 11, 2025
04:26 pm
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 123 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 25,000 మార్క్ దాటింది. సెన్సెక్స్ 123 పాయింట్లు పెరిగి 81,642.22 వద్ద నిలిచింది. నిఫ్టీ సూచీ కూడా పాజిటివ్ ట్రెండ్‌ను కొనసాగిస్తూ 39.45 పాయింట్లు పెరిగి 25,012.55 వద్ద ముగిసింది, దీంతో ఇది 25,000 మార్క్ ను మించింది. ఈ రోజు మార్కెట్ ప్రారంభం 81,217.30 వద్ద ఫ్లాట్‌గా కదలిన తర్వాత చివరకు స్వల్ప లాభాలను నమోదు చేసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ కొంత తగ్గి 33 పైసలు క్షీణించి 88.44 వద్ద రికార్డు చేయబడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
Twitter Post
Sensex up 123 pts, Nifty above 25,000; oil & gas gains, IT falls. pic.twitter.com/euIvWgJhrG
— p kk (@karmegakannan_p) September 11, 2025