Khushi -2: అకీరా నందన్ ఖుషి-2లో కనిపిస్తారా? క్లారిటీ ఇచ్చేసిన డైరక్టర్!
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు.
ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది.
సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. అకీరా నందన్ సినిమా రంగంలోకి అడుగు పెట్టాలని తాను అనుకుంటున్నానని రేణు దేశాయ్ కూడా తెలిపారు.
తాజాగా ఎస్ జే సూర్య ఈ సినిమాపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఆ మధ్య అకీరా నందన్, ఖుషి-2 గురించి ప్రస్తావన రావడంతో ఎస్ జే సూర్య తనదైన శైలిలో స్పందించారు.
Details
టైం కలిసి రావాలి
అకీరా సినిమాల్లోకి రావాలనేదానిపై, తల్లిగా రేణు దేశాయ్ కి ఆత్రుత ఉందని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఎస్ జే సూర్య మాట్లాడుతూ తనకు నటుడిగా చాలా కంఫర్ట్ ఉందని, పవన్ కళ్యాణ్ లాగా, అకీరా నందన్ కూడా పుస్తకాలు పట్టుకుని చదువుతున్నట్లు కనిపిస్తారన్నారు.
ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే.. అది జరగవచ్చునేమో చూడాలని తెలిపారు.