NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pushpa 2 :  బుక్ మై షోలో పుష్ప 2 కొత్త ఆల్-టైమ్ రికార్డులు 
    తదుపరి వార్తా కథనం
    Pushpa 2 :  బుక్ మై షోలో పుష్ప 2 కొత్త ఆల్-టైమ్ రికార్డులు 
    బుక్ మై షోలో పుష్ప 2 కొత్త ఆల్-టైమ్ రికార్డులు

    Pushpa 2 :  బుక్ మై షోలో పుష్ప 2 కొత్త ఆల్-టైమ్ రికార్డులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 24, 2024
    10:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'పుష్ప 2: ది రూల్'.

    దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీస్ నిర్మించింది.

    విడుదలైన మొదటి రోజు నుంచే పుష్ప 2, వసూళ్లు, టికెట్ బుకింగ్స్ విషయాలలో సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది.

    టికెటింగ్ యాప్ బుక్ మై షోలో పుష్ప 2 కొత్త ఆల్-టైమ్ రికార్డులు సృష్టించింది. ఇప్పటి వరకు అత్యధిక టికెట్స్ బుక్ అయిన సినిమాగా కన్నడ స్టార్ హీరో యష్ నటించిన KGF -2 17.01 మిలియన్ బుకింగ్స్‌తో టాప్ ప్లేస్‌లో ఉంది.

    వివరాలు 

    18 మిలియన్ల బుకింగ్‌లు 

    అలాగే ప్రభాస్ బాహుబలి -2, RRR కూడా వరుసగా రెండవ, మూడవ స్థానాల్లో ఉన్నాయి.

    అయితే, ఈ సినిమాలను అందరికంటే మించి పుష్ప 2 ఇప్పుడు నంబర్ 1 స్థాయికి చేరుకుంది.

    డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం 17 రోజుల్లోనే 17.27 మిలియన్లు బుకింగ్‌లు సాధించి KGF -2ను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

    మూడవ వీకెండ్‌లో అదనపు సూపర్ బుకింగ్స్‌తో 18 మిలియన్ల బుకింగ్‌లను అందుకొని తన రికార్డును మరింత పెంచుకున్న పుష్ప 2, ఇప్పుడు బ్రేక్ చేయలేని స్థాయిలో నిలిచింది.

    ఈ సినిమాలో టికెట్ బుకింగ్‌ల విషయంలో సృష్టించిన రికార్డును ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2

    తాజా

    Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు.. మైక్రోసాఫ్ట్
    INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ  బీసీసీఐ
    Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV! టాటా హారియర్
    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్

    పుష్ప 2

    Pushpa 2 trailer: పుష్ప 2 ట్రైలర్ అదిరిపోయిందిగా..  దుమ్మురేపిన అల్లు అర్జున్ అల్లు అర్జున్
    AlluArjun : పుష్ప-2 ట్రైలర్ సంచలనం.. 'గుంటూరు కారం' రికార్డు బద్దలు అల్లు అర్జున్
    Pushpa -2 : ఓవర్సీస్ లో పుష్ప -2ఈవెంట్ ప్లాన్ చేస్తున్న మేకర్స్  సినిమా
    Pushpa 2: పుష్ప - 2 ట్రైలర్ లో సగం గుండుతో కనిపించిన నటుడు ఎవరంటే? సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025