Page Loader
Allu Arjun: జాతీయ అవార్డు వచ్చిన వేళ.. సుకుమార్‌ను పట్టుకొని ఏడ్చేసిన అల్లు అర్జున్
కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్ (వీడియో)

Allu Arjun: జాతీయ అవార్డు వచ్చిన వేళ.. సుకుమార్‌ను పట్టుకొని ఏడ్చేసిన అల్లు అర్జున్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2023
07:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ కు నిజంగానే ఐకాన్ గా నిలిచాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో డైరక్టర్ సుకుమార్ ను గట్టిగా హాగ్ చేసుకొని బన్నీ కంటతడి పెట్టాడు. అందుకు సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇక ఈ వీడియోలో అల్లు అరవింద్, అల్లు స్నేహ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అల్లు అర్జున్ ఎమోషనల్ అయిన వీడియో