ఆశాభోంస్లే: వార్తలు
24 Sep 2024
సినిమాAsha Bhosle: ఈ రోజుల్లో స్త్రీలు సంతానాన్ని భారంగా భావిస్తున్నారు.. నేను ఒంటరిగా ముగ్గురు పిల్లల్ని పెంచాను: ఆశాభోంస్లే
సింగర్ ఆశాభోంస్లే రోజురోజుకి పెరుగుతున్న విడాకుల సంఖ్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఆధ్యాత్మికవేత్త రవిశంకర్‌తో జరిగిన చర్చలో, యువతీ యువకులు ఒకరిపై ఒకరు త్వరగా విసుగు చెందుతున్నారని చెప్పారు.