Bharateeyudu 2: 'భారతీయుడు 2' నుంచి ఫస్ట్ సాంగ్ .. విన్నారా? గూస్ బంప్స్.. గ్యారంటీ
ఈ వార్తాకథనం ఏంటి
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ "ఇండియన్ 2 ".స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
గతంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచిన"ఇండియన్" సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేసారు.
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు.
"సౌరా"అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా వుంది.అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని చెప్పొచ్చు.ప్రస్తుతం ఈ సాంగ్ బాగా వైరల్ అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
The warrior has arrived! 🔥 1st single #SOURAA from BHARATEEYUDU-2 is OUT NOW! 🤩🥁 Echoing the fearless spirit and the power of an Indian. 🇮🇳💪
— Lyca Productions (@LycaProductions) May 22, 2024
▶️ https://t.co/iVJ0puHEg2
Rockstar @anirudhofficial musical 🎹
Lyrics #SuddalaAshokTeja ✍🏻
Vocals @anirudhofficial… pic.twitter.com/252icySJKi